Analysis of Iconic Film Shots
ఆ makers ఎప్పుడూ కూడా కొన్ని iconic shots recreate చేయడానికి ఒక చిన్న
tension పడతారు ఎప్పుడూ కూడా specific ga Vijay Di ఆ కొమ్ములు ఉన్న shot
that is one of Mammootty's iconic shot from Vidheyan.
So దాని తర్వాత మళ్ళీ ఆయనే బ్రహ్మ యుగంలో recreate చేశారు తప్ప no one even
tried to do that. So what was your confidence or what
was your thought process
behind that?
ఆ particular shot ఆ?
That specific horns shot.
ఆ
first of all Vijay character
కొంచెం negative shade లో మొదలవుతుంది సినిమాలో.
ఆ కొమ్ములు ఎందుకు ఉన్నాయి అనేది అది characterization ఆ పొగరు ఆ
ఒక wild creature లాంటి character రణబలి అనేది.
So అది symbolic ga చెప్పడం కోసం అలా పెట్టాము and Mammootty గారిది అది iconic
shot
నాకు ఇష్టమైన ఆ shot film cinematic shots Indian shots లో one of the favorite
shot. So ఈ సినిమాలో అక్కడ actually ముందు అనుకోల
ఆ location లోకి వచ్చి ఆ
props అన్ని పెట్టుకొని చూసుకున్నప్పుడు correct ga నాకు ఆ moment లో అలాంటి shot
ఇక్కడ పడితే perfect ga ఉంటుంది అని చేసిన shot అది beautiful ga వచ్చింది.
Navin ga
End of transcript · 166 words