Film Poster Design and Marketing Strategies
అంటే ఇప్పుడు ఒక సినిమాకు మనం ఒక first look
ఒక concept poster కావచ్చు ఏదైనా ఎళ్ళినప్పుడు అదే వెళ్తే ఒక unique
ఇది ఉంటది కదా signature లాగా multiple వెళ్ళడం కన్నా
అంటే పెద్ద పెద్ద pan India సినిమాల్లో కూడా
ఆ ఆ variety చూపించలేకపోతున్నారా?
ఏమో మేము చేసే వరకు అయితే ప్రతి poster different గా ఉండాలని try చేస్తాం.
అంటే ప్రతి poster ఒకే సినిమాకి అన్నట్లేదు సినిమా సినిమాకి.
ఇప్పుడు suppose animal తీసుకోండి example తర్వాత ఇప్పుడు ఫౌజీ లేకపోతే
spirit దేనిదానికి ఒక unique palette లేకపోతే unique
unique ness ఏదో ఒకటి ఉండేలాగా try చేస్తాం మేము.
but అదే సినిమాకి మళ్ళీ ఇంకో రెండు మూడు posters చేయాల్సి వచ్చినప్పుడు maybe అది
కలిసిపోవచ్చు same అవ్వచ్చు.
ఒక larger than life image ఒకటి పెట్టుకుని
ఉమ్
అదే theme లో వెళ్ళిపోతున్నాయి ఎక్కువగా అనేది-
ఆ అంటే అది ఆ unique ness ఉంటేనే better కదా sir ఇప్పుడు మీరు హాలీవుడ్ లో
తీసుకున్నా
recall value
recall value ఉండాలంటే వాళ్ళు అసలు-- మనము multiple posters వేస్తాం కానీ ఇప్పుడు
spider man, superman, batman ఇవన్నీ ఒక single poster తోనే
వస్తాయి
కదా.
ఉమ్
వాళ్ళు ఎప్పుడో ఒక సినిమా po-- spider man చూస్తే మీరు for
example ఒక poster వచ్చింది అనుకోండి release అయిపోయే వరకు కూడా అదే poster
ఉంటది మీరు ఎక్కడ చూసినా.
ఉమ్
ఇంకో second poster అనేది లేదు. మన దగ్గర ఉందా culture మన దగ్గర song కి ఒక
poster,
teaser కి ఒక poster, ఆ trailer కి ఒక poster, date
announcement ఒక poster, ఈ మధ్య ఈ count down ten days, nine days,
eight అంటే
ఎనిమిది తొమ్మిది posters మీరు ఒకటే సినిమా తీస్తున్నారు.
ఇచ్చేటప్పుడు content of the cinema is the same.
అంటే మా limitation మా పరిధి అదే.
అవును
అంటే మేము అందులోనే ఉండాలి. కథలో నుంచి బయటకు వచ్చి ఏం చేయలేం కదా అంటే
see
నేను పెద్ద hero ని ఎలా అయినా ఊహించుకోగలుగుతా.
ఉమ్
మీరైనా ఎలా అయినా ఊహించుకో గలుగుతారు. అట్లా అని ఇష్టం వచ్చినట్టు వేయలేం కదా.
ఆ కథలో ఆ character ఏం చేస్తుంది, ఆ character ఏంటి,
దాని costumes ఏంటి, దాని behaviour ఏంటి, అది action ఆ, drama నా,
love ఆ, emotion ఆ, sentiment ఆ ఒక పరిధి ఉంటుంది కదా.
దాంట్లో నుంచే చేయాలి. అలాంటి పది ఇవ్వాలంటే ఏమిస్తాం?
అవునవును
అప్పుడు obvious గా hero బొమ్మ పెడతాం, మంచి still పెడతాం,
వెనక ఏదో background పెట్టి
సర్దేస్తాం కదా.
అవును
so first look లేదా ఇంకో తర్వాత look వరకు మనం ఆ
పంచ్ తీసుకురగలుగుతాం. ఆ తర్వాత మేమనే కాదు ఎవరైనా ఇంకా ఏం
చేస్తామంటున్నా ఏం చేసినా ఎలా వస్తాయి అంటే ఈ social media లో comment, "ఏందిరా అదే
ఎన్ని సార్లు ఇస్తారు, background మార్చరా, color మార్చరా" ఇంకెవడో
ఎవడో ఆహ్ వెనక మనం ఏదో నిప్పులు పెడితే
ఇంకొకడు వర్షం పెడతాడు, ఒకడు కొండలు పెట్టి మళ్ళీ మనకు tweets లు
పెడతా
ఉంటారు కింద.
అంటే వాళ్ళకి limitation ఉండదు. అదే అంటున్నా imagination వదిలేస్తే ఎంతైనా
imagine
చేయొచ్చు కదా. కాకపోతే ఆ boundary మనకు ఉంటది.
End of transcript · 400 words