Discussion on Movie Experience and Promotion

ఇక్కడ ఎదరో అడుగుతున్నారు

హాయ్ విజు అండ్ రష్మి

హాయ్

చాలా అంటే చాలా ఇష్టం మీరంటే. నాకొక్క doubt.

అసలు మీరు rest తీసుకోరా?

అసలు గోకుల్ theatre, విమల్ అదే విమల్

theatre వరంగల్, గుంటూరు sorry వరంగల్ అంట Vijayawada,

గుంటూరు.

అసలు అంటే rest లేకుండా తిరుగుతున్నారు. నిద్ర పోతారా? నాకు doubt అసలు.

వచ్చింది నిన్న

తింటారా నిద్ర పోతారా అసలు?

నిన్న, నిన్న కొంచెం tired ఉండే గాని మా ఇద్దరికీ,

మా

friends కి సినిమా చూడాలని చాలా...

ఆహ్ నిన్న చెప్తున్నా నేను గోకుల్ theatre లో first time ఇది మూడోసారి నా సినిమా

చూస్తున్నా. నేను normally నా సినిమాలు release అయిన

తర్వాత promotion పనులలో ఉంటాం. సినిమా చూసే time

తీసుకోము. నేను ఎందుకో మళ్ళీ సినిమా చూడాలనిపించింది.

మూడోసారి చూసినా నేను completely enjoy చేసి Rahul కి call చేసినా.

అరే ఏం సినిమా తీసినావు Rahul. ఇది top one

percent సినిమాలల్లో ఉంటది. ఆహ్ the film

making, the writing, the performances, production

design, costume design, music ఆహ్ ఎంత

beautiful ఉన్నాయంటే మళ్ళీ whole I completely forgot నేను,

నేను అందులో ఉన్నట్టు మర్చిపోతున్నా.

నేను సినిమాని అట్లా చూస్తున్నా. And

I was also missing seeing జయమ్మ. So like I want to see జయమ్మ.

రష్-రష్మిక

రష్మి ఉంది కానీ జయమ్మ role special.

So but also so much intense love that

మీరందరూ ఎంత intense love ఇస్తున్నారంటే మిమ్మల్ని కలవకపోతే ఏదో

మనమేదో ఏదో చేయలేరా ఒక, ఒక void, void ఉంటుంది.

అందుకే Vijayawada ఎళ్లడం, గుంటూరు ఎళ్లడం, ఈరోజు మీ అందరినీ

కలవడం

మళ్లీ ముంబై అంటున్నావ్

అండ్ యా

ఈరోజు

రష్మి వెళ్తుంది. రష్మి, రష్మి వెళ్తుంది. నేను ఇక్కన్నే ఉన్నా.

But for her it's a little more exhausting because she is shooting.

నేను కొంచెం gap తీసుకున్న shoot నుంచి.

So now I am just enjoying the release and enjoying your love and

we, we work so hard for like one, two years to make a

film. Release అయినప్పుడు మంచిగా మీ అందరినీ కలిసి

మీ అందరూ if-

End of transcript · 271 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal