Celebrating Traditional Festival Performance

ఆడడానికి మీతో పాటు మంచిగా ఆడదామని వచ్చినా గానీ

ఇప్పుడు stage మీద ఎక్కేసి ఆ-మాట్లాడమంటున్నారు.

So ఏం

generally నాకేం తెలవదు stage మీద ఏం మాట్లాడాలో కానీ ఈ రోజు ఇంకా దే-- ఏం

అర్థం అవ్వట్లేదు. కానీ ఆ-పెళ్లైన తర్వాత

first విజు వచ్చి ఆ- బతుకమ్మ ఎక్కడ

ఎక్కడ పెద్దగా చేస్తున్నారు అక్కడ తీసుకెళ్తా అక్కడ ను

మంచిగా ఆ-బతుకమ్మ ఆడాలి అన్నారు. So

ఆ-పెళ్లైన్-- అవ్వంగానే first బతుకమ్మ.

So నేను మీ-మిమ్మల్ని చూసుకుని నేను నేర్చుకుంటా నాకు

నేర్పియండి and ఇంట్లో

ఆ-అత్తయ్య ఆ-family తో పాటు అందరూ

బతుకమ్మ ఆడేవాళ్ళు ఆ-ఇంట్లో So అది

కొంచెం, కొంచెం తెలుసు కానీ ఈరోజు official గా

తెలంగాణ కోడల్లా

నేను బతుకమ్మ ఆడుతున్న. So చాలా nervous గా ఉంది కానీ చాలా

excited గా ఉన్న. ఆ

End of transcript · 105 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal