Production Cost Control Discussion
చాలా బాగా తీసుకొచ్చాను
ఉమ్
సో production cost control గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు producer
కాబట్టి
ఉమ్
ఆ spirit కి ఎంతవరకు budget అనుకుంటున్నారో అంతలో అవుతా
ఉందా?
అయితుందండి
ఎంతవరకు
ఇంతవరకు నలభై తొమ్మిది యాభై రోజులైంది shoot
Okay
మేం ఎక్కడా over budget పోలేదు
Overall budget ఎంత అండి దానిది planning?
ఇంత అయితే అంతే ఇంక సినిమాకి ఎంత అవసరమో అంత
కాదు సార్ ఇప్పుడు సందీప్ గారిని అడిగాం అనుకోండి అది మా అన్నయ్య గారు అడగాలని మీరు
ఆయన చూసారు మొత్తం production అంటారు.
మళ్ళీ మీరు దొరకరు అప్పుడు
so మీరైతే చెప్తారండి.
అంటే budgetకి businessకి అంత ఉంటది కదండీ there is a
partner for me this series so I can't put that number out
Okay no problem
But definitely
Yeah
మా నుంచి వచ్చే సినిమా ఏది కూడా cost failure కాదు
ఉమ్ ఉమ్
I can guarantee that
End of transcript · 119 words