Casual conversation about living arrangements
వీడు పోతే ఏం కాదు ఇంకా
ఉమ్
ఉ
వాడు లేకుంటే ఏ problems ఉండదు
కాదు, ఇన్ని సార్లు పోతున్నాడు ఒక్కసారైనా చూస్తే
ఏంది కోళ్ళు
దాగొస్తున్నాయి గాని, ఏడన్నా?
వాడి రాక గట్టిగుద్ది
ఉమ్
ఇది గట్టిగుద్ది
వాడు పోతే ఒక్క నెల నుంటావా నువ్వు?
నేను ఇక్కడ ఒక్కదాన్నే ఎలా ఉంటాన?
ఉమ్
ఏ నేను ఒక్కదాన్నే ఉండలేను. అమ్మ వాళ్ళు ఎవరో రావాల్సింది ఇక్కడికి.
ఒక నెల, నెల, నెల మాసం అయినాక
ఉమ్
ఉమ్,
తర్వాత పిల్లలకి ఏదో ఒకటి చెప్పి బయట
పడాల్సిందే ఇక్కడి నుంచి. కానీ సామాన్లు ఇక్కడ ఉంటే
చిన్నగా room ఇచ్చుకొని బయట పడాల్సిందే.
అమ్మా నాన్నకి ఏం చేస్తావ్ వాళ్ళ?
అప్పుడప్పుడు రాను రా.
ఏముంది అప్పుడప్పుడు ఆడు పోనీ ఇంకా సి.
మార్పులు చేయకు
ఇంకేం ఉంటది అలా పోనీ
హైదరాబాద్ లో ఇల్లు తీసుకొని, అక్కడొక ఇల్లు, ఇక్కడొక ఇల్లు.
అడా వేస్ట్ ఇంకేం ఉంటది అక్కడ పోనీ
రావాలి రా, అలా అనుకోవద్దు, అలా అనొద్దు.
ఇంకేం ఉంది ఆడు పోయి నాకు ఇంకా అక్కడ ఉండాల్సింది.
ఉ
End of transcript · 125 words