Film Celebration and Audience Engagement

చెక్,

అందరికీ నమస్కారం. ఈరోజు firstly

ఇది immediately ఎందుకు చేయాలనిపించింది అంటే,

ఆ

మీ calls,

మీ messages, నాకు నాగేంద్ర గారు call చేసి ఒక half an

hour అసలు

విపరీతంగా emotional గా మాట్లాడి,

తారక్ మీ

మీ message లు మీరు చూసి, మధు, నిశాంత్ మీరు నిన్న చేసిన

message, ఫణి మీ review లు, మీ అందరి review లు చూసి,

అసలు మనోళ్ళని కలవాలి, మన వాళ్ళతో మాట్లాడాలి.

ఆ

immediately first of all

to see people love a film is

అంటే అదే మన purpose. మనం సినిమా ఒక కథ

చెప్పడానికి చూస్తాం. ఆ కథ

ఒక impact, నిన్న రాత్రే మేము చూసినాం, మేమందరం చూసినాం.

ఎందుకంటే రేపు

ఆ ముందు అంటే రేపు ఏం మాట్లాడతారో, జనాలు ఎట్లా

మాట్లాడతారు, ఒకసారి ప్రపంచంలోకి వెళ్లిపోయిన తర్వాత ఒక

millions of people ఒకసారి చూసినప్పుడు రకరకాలుగా opinions

ఉంటాయి. ఆ lens తో చూడకుండా మనం ఒక ఇరవై,

ఇరవై ఐదు మంది కూర్చొని మనకి మనకి ఏం అనిపిస్తుంది, మనకి ఏం

చేయాలని దిగినాం, ఏం చేసినాం హాయిగా మనం first pure గా

చూద్దాం. రేపటి నుంచి రేపటిది మన చేతిలో లేదని ఇరవై

ఐదు మంది చూసినాం. And yesterday when I saw the film,

I felt

this will be one of the best films of తెలుగు cinema this year.

నేను pre release లో చెప్పినా, తెలుగు సినిమా గర్వపడేలా ఉంటుంది ఈ

సినిమా. మా అందరికీ, మా filmography లో నేను ఇప్పుడు

ఇది నా fourteenth film. ఒక twenty five, thirty films అయిన తర్వాత

కూడా మన కొన్ని సినిమాలు ఎప్పటికీ మాట్లాడతారు.

కొన్ని స కొన్ని సినిమాల impact గురించి, అందులో performance

గురించి ఆ ప్రజల్లో ఉండిపోతుంది. And I know

that I knew yesterday last night itself that this is one such

film.

Films రకరకాల reasons కి చేస్తాము.

ఆ and I told in an interview earlier that see be--

సినిమాలు hit అవ్వడం మా అందరికీ చాలా important.

Generally business కి important.

ఆ and ఈ film కూడా it will be it will be a big hit

how its going and how మీరు ఎత్తుకుని, మీరు

ఎంత impact అయ్యి, మీరు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు దాని

గురించి మీ message లు,

మీ మీ review లు అన్నీ చూస్తున్నా, కొన్ని share చేస్తున్నా, enjoy

చేస్తున్నా.

ఆ ఇంకా మీరు తీసుకెళ్లిపోయిండ్రు సినిమాని.

So నాకు తెలుసు ఎక్కడి వరకు వెళ్తదో.

ఆ

but ఈ సినిమా మేము చేసినప్పుడు

ఇది

ఇది

హిట్ కొట్టాలని,

ఓ పెద్ద number చేయాలని చేసిన సినిమా కాదు.

దీని purpose

ఇదొక చాలా important సినిమా

మన వాళ్ళకి చెప్పడం.

అందులో Rahul package చేసిన విధానం.

మీరు teaser, trailer చూసిన తర్వాత కూడా మీరు సినిమా

చూస్తే

మీకు ఒక different ఒక so many layers of the world

కనపడి ఉంటాయి. అందుకే కొన్ని particular episodes గురించి

చాలా మాట్లాడుతున్నారు అందరూ. ఆ so I knew that

ఇదొక important సినిమా మనకి hundred percent it will

remain a feather in my filmography and in తెలుగు

cinemas philog-filmography. So ఎట్టి పరిస్థితి-పరిస్థితిలో

ఇది అలా చేయాలని, నిన్న మేము సినిమా చూసుకున్నప్పుడు అలా

అనిపించింది.

ఈరోజు మీ అందరు మాటలు వింటుంటే అలా అనిపిస్తుంది. So I felt really happy.

And today I want to meet you

most importantly ఆ purpose గురించి వచ్చినాం.

రేపు I want to come and see the people. రేపు విజయవాడకు వస్తున్నాం.

Lock అయిందా plan? ఆ. రేపు విజయవాడకు వస్తాం.

I want to go to అనంతపురం where సింగనమల is.

I want to go to Vizag. రేపు గుంటూరుకి కూడా వెళ్తాం.

So I want to come now and రష్మి morning నుంచి ఇంకా celebrate

చేద్దాం,

celebrate చేద్దాం, celebrate అంటే ఆగు ఆగు పనులున్నాయి,

చాలా పనులున్నాయి ఇంకా

అంటున్నా. ఇంకా వచ్చి మీతోను celebrate చేస్తా రేపటి

నుంచి.

So we will all come celebrate it together with all of you.

And uh yeah thank you all uh for the

amazing love that you have given. Uh next

ఎవరైనా మీరు మాట్లాడితే I would like to hear. Do you have something to say?

End of transcript · 553 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal