టైగర్ షా కాల్పుల ఘటన: గన్ జామ్, హత్య ఉద్దేశంపై చర్చ
43 sec
43 sec
స్కోప్ ఉంది they didn't mean to kill him వాళ్ళు వాళ్ళు strategic ga just గాయపరుద్దాం అనే కాల్చి వెళ్లారంటారా professional ga అంటే నాకున్న sources ప్రకారం definitely ఆ gun jam అయింది.
వాడు second ఎవడైతే Tiger Shah దగ్గర ఉన్నాడో ఆ gun jam అయింది.
Okay వాడు ఆ gun recover చేసినప్పుడు jam అయినట్టు prove చేశారు.
అంటే వాడి intention మాత్రం చంపటమే. Okay ఇంకోటి అలాంటి చోట మీరు సినిమాల్లో take తీస్తేనే మనం అనుకున్నది జరగదు ఎంత rehearsal చేసి చేసినా కూడా.
ఉమ్ సో మీరు amateur పద్దెనిమిది పదిహేడు ఏళ్ళ కుర్రాళ్ళకి చేతిలో gun పెట్టి "నువ్వు కొంచెం పక్కకి కాల్చు" అని చెప్తే work కూడా అవ్వవు అలాంటి operation లో.
ఉమ్ ఉమ్ అది hundred percent నిజంగా చంపటానికే
End of transcript · 100 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.