Discussion on Film Characters and Social Media
ఇప్పుడు రణబాలి ఎవరికీ భయపడరు కదా!
మరి ఎట్లా control లో పెట్టుకున్నావు?
ఇప్పుడు నువ్వు జయమ్మవి, అతను రణబాలి. విజయ్ దేవరకొండ కాదు.
కాదండీ! కానీ ఎవరు చెప్పారు control లో ఉన్నారని?
లేరా? అంటే సినిమా చూస్తే అర్థమవుతుందంటారా?
ఆ... సినిమా చూడండి, అర్థమైపోతది మీకే.
సరే. ఒకవేళ జయమ్మకి Instagram ఉంటే అందులో
ఎట్లాంటి content పెడతది?
Food reels చేస్తుంటాది అనుకుంటా.
Food reels? Food vlog అని?
యా.
చాలా మంచి ఆలోచన. జయమ్మగా ప్రపంచంలో ఉండేటువంటి ఆడవాళ్ళకి
ఏదైనా
చెప్పాలంటే ఏంటి చెప్తారు మీరు?
అమ్మాయిగా పుడితే
ఏం తక్కువ కాదు, అదే ఒక power అని.
నిజం.
అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఎవ్వరి talent అయినా
గొప్పదేనని.
అవును కదా!
చాలా బాగా చెప్పారు జయమ్మోయ్! నచ్చేసావ్! నచ్చేసావ్!
రణబాలి...
End of transcript · 93 words