Spiritual Journey and Transformation

ఇలాంటివన్నీ దేవుడికి నచ్చవమ్మా.

వెళ్ళేటప్పుడు ఆ మెడలో ఉన్న తాలిబొట్టు నల్ల పూసను తీసి ఆ కాಲು గల పెట్టెలో పడేయమ్మా.

సరేనయ్యగారు.

ఆ అన్నట్టు మీ ఇంట్లో ఆ దేవుళ్ల పటాలు ఉన్నాయా?

ఉన్నాయయ్యగారు.

ఉంటే ఆ పటాలన్నీ మూటగట్టి బయట పడేయండి.

ఆ

అప్పుడే జీవముగల దేవుడు మీ ఇంట్లో అడుగుపెడతాడు. సరేనా?

అలాగే అయ్యగారు.

నేడు మీరు క్రొత్తగా జన్మించియున్నారు.

ఇక నుండి మీ పేర్లు శారా సల్మాన్ రాజ్.

ఆ విధంగా క్రైస్తవ్యంలో నా ప్రయాణం మొదలైంది.

ఆ రోజు నుంచి నేను తిన్నా తినకపోయినా నాకు ఎన్ని అప్పులు ఉన్నా సరే నా

సంపాదనలో దశమభాగాన్ని పాస్టర్ కి ఇచ్చేవాడిని.

ఆయన ఎలా చెప్తే అలా prayer చేసేవాడిని.

సల్మాన్ రాజ్ TV చూడటం పాపం అని తెలియదా?

తప్పు చేస్తున్నావు సల్మాన్ రాజ్. దేవుడి సన్నిధిలో గడుపు.

మోకరించి ప్రార్థన చెయ్.

కన్నీటితో వేడుకో.

ఆ

పరలోకమందున్న తండ్రి ప్రభువా! యేసు నాథా! నువ్వు మాకోసం రక్తం చిందించావు నాయనా!

యేసు నాథా! మా రక్తం నీ రక్తంతో కలిపి మా పాపాలను కడిగి

నాయనా యేసు

నాథా!

యాండీ! యాండీ! అవి వడ్డీకి కట్టాల్సిన డబ్బులు కదా!

ఏం చేద్దామే! ఈ డబ్బులు వేస్తేగాని మనకు అప్పులు తీరవంట.

అయ్యగారు చెప్పారు కదా! వేద్దాం.

End of transcript · 144 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal