Discussion on Movie Premieres and Sentiments
అంటే పెద్ద సినిమాలు అన్నీ కూడా hype ఉన్న సినిమాలు అన్నీ కూడా premieres అనేది
వేస్తున్నారు కదా, మరి రణబాలి కూడా చూస్తుంటే trailer vibe
అయితే చాలా బాగుంది
మరి premieres కి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా లేదంటే పదహారోవ తారీఖు మాత్రమే చూడగలమా
సినిమాని మేము.
అంటే last ఇరుముడి కూడా మేము ముందస్తులు night వెయ్యలేదండి, ఆ రోజే
వేద్దాం అని అనుకున్నాం అది ఒక sentiment గా అలాగే వెళ్దాం అని.
ఇప్పుడు మీరనే ఆ huge budget ఆటలో ఏంటంటే మరి
recovery కూడా ఆ రోజు కూడా చాలా పెద్ద huge amount వస్తది కాబట్టి అది తప్పనిసరి
పరిస్థితిలో అది చేయాల్సి ఉంటదేమో కానీ ఆ--
మాకు last sentiment ని follow అవుదాం అని ఉందండి so we are not planning any
premieres అండి.
రాహుల్ గారు
End of transcript · 102 words