Romantic Moments in Daily Life
కొంచెం over romantic ఉన్నా just seeing her everyday
is is very nice for me
So sweet
Whenever she is going to work I start
ఆ
ఇప్పుడు ఈరోజు actually రాత్రి చేద్దాం అనుకున్నాం ఇది.
కాకపోతే రష్ కి Bombay వెళ్ళాలి వేరే shoot కి
Okay
So ఈ ఎండలో చేయాల్సి వస్తుంది. ఆ కాకపోతే ఇంకా ఈరోజు morning
నుంచి చెప్తా, అబ్బా I will miss you, I will miss you, ఏం పోతావ్, ఏం-- ఎప్పుడు
బయటికి వెళ్ళాలనే ఏం పోతావ్ ఉండు, ఏం పోతావ్ అని start చేస్తా.
Cancel చేసేసి
So cute అసలు కదా. So what's your opinion?
Like మీ best memory ఏంటి Vijay తో?
మళ్ళీ too romantic అనిపిస్తదేమో but just
ఒకరి ఇద్దరితో spend-- time spend చేయడమే మనకు best.
అంటే ఇంట్లో ఆ కలిసి తింటాము, ఇంట్లో
కలిసి TV చూస్తాము. ఆ
అంటే పని ఉన్నప్పుడు ఆ రణభాలికి అయితే మనం కలిసి set కి
వెళ్ళాము, కలిసి పని చేసినాము. So I felt like that
was something which I really needed.
కానీ ఆ ఇప్పుడు Bombay కి వెళ్లాలంటే అబ్బా వెళ్ళాలి
కదా ఇంట్లో ఉంటే బాగుండేది అని అనిపిస్తది.
So అట్లనే రోజు రోజు కలిసి ఉంటే బాగుంటది.
We love you so much. I love you so much Vijay and Rashi.
అయ్యో thank you
End of transcript · 179 words