0:00

రామాయణానికి కూడా ఆ ఏదైతే రావణ శివతాండవ స్తోత్రంలో ఒక చిన్న bit extra గా నేను రాశాను.

0:06

సంస్కృతాంతరంలో రాశాను. Okay తమిళ్ లో ఉన్నది తమిళ్ లో ఉంటుంది.

0:10

వాళ్ళకి సంస్కృతాంతరం కి సంబంధం లేదు. అప్పటికి హిందీ రాయలేదు bro.

0:14

ఇది on record చెప్తున్నాను నేను. first ఆయన compose చేసిన తమిళ్ నాకు పంపించిన tune తమిళ్ నేను కానీ రాయాల్సిన భాష సంస్కృతాంతరం నేను రాసేసి అయిపోయి ఇచ్చేసాను. release అవుతోంది. lyrics by అని ఆయన హిందీ writer పేరు ఉంది. adapted by రాకేందు మౌళి అని ఉంది.

0:31

నీ version నీకు ఎప్పటికీ అవ్వను కూడా అవ్వలేదు.

0:33

నువ్వు రాయను కూడా రాయలేదు. నేను నిన్ను ఎలా adopt చేసుకుంటాను నేను?

0:37

ఏం logic ఇది? అంటే just because original మాతృక అక్కడ జరుగుతోంది అని చెప్పి ఒక్క ముక్క పొంతన ఉండదు bro దానికి దీనికి. in fact నాది better గా ఉంటుంది నేను తొడగొట్టి చెప్పగలను అది.

0:47

నేను విన్నాను. తమిళ్ విన్నాను. హిందీ విన్నాను. definitely తెలుగు is better bro because అంతెందుకు bro ఎవరో note చేసి నాకు పంపించారు నేను మీకు ఇది చూపిస్తాను.

0:55

ఆ అందులో main song ఉంది కదా first జయ జయ రామ్ ఆ song ఉంది కదా అందులో original లోనూ ఒక బండ బూతు ఉంది.

1:03

అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం అని ఉంది. త్రేతాయుగంలో కృష్ణ ఎక్కడి నుంచి వచ్చాడు స్వామి అన్న point లో అనిపించి మీరు ఏ భాషలో ఏమన్నా పెట్టుకోండి తెలుగు వాళ్ళకి పౌరాణికం చాలా వచ్చు. thanks to Senior NTR గారు ఆయన సినిమాలు అన్నీ చూసుకుని at least every తెలుగు guy knows something or the other about పురాణం.

1:22

త్యాగరాజ కోటేశ్వరరావు గారి ప్రవచనాలు కావచ్చు అవి కావచ్చు they know about పురాణాలు man better than all the other people in India I would say తెలుగు people knows much better.

1:31

అందుకని నన్ను వేసుకుంటారు కృష్ణ దామోదరం అని రాస్తే అచ్యుతం కేశవం వాసుదేవం హరిం అని రాశాను నేను.

1:38

సో ఆ correction ఏది original chorus లోనే తప్పు ఉంది. only తెలుగులోది కరెక్ట్ అయి ఉంటుంది.

1:44

సో ఇది ఎవరు చేసింది వాళ్ళని ఎవరూ అడగలేదే నేను అడిగాను మీరు కుదిరితే హిందీలో మార్చండి అడిగాను నేను అది.

1:50

ఆ because that is right అండి త్రేతాయుగంలో మీరు ద్వాపరయుగం గురించి ప్రస్తావిస్తున్నారు it's అప్రస్తుతం అని చెప్పాను నేను.

1:57

సో అలా అలా జరుగుతుంటాయి. My God! ఎక్కడ మనం మన responsibility మనం తీసుకోకపోతే ఇవన్నీ biscuit అయిపోతాయి అంతే point.

End of transcript · 313 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Made with TranslateMom

TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.

Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.

© 2026 TranslateMom · AI video translation and subtitles Transcripts Sources Pricing Legal