Celebrating a Temple Ceremony in Houston
ఓ ఓ
ఈ సారి మా Houston లో ఉన్న అభయ ఆంజనేయ స్వామి temple కి అయితే ఎళ్లాను.
అక్కడ జరిగిన కలశ పూజ, అభిషేకం అలానే ఆరతి.
ఆ రెండు చూశాకా నాకైతే అసలు goosebumps వచ్చేశాయి.
అక్కడున్న పంతులుగారు స్వామివారికి అభిషేకం చేసిన ఆ పుణ్య గంగని
భక్తులందరికీ చల్లుతున్నారు. అండ్ ఆ last లో ఇచ్చిన ఆరతి అయితే నేను అసలు
మర్చిపోలేను. అంత కనువిందుగా ఉంది.
మరి మీరెలా celebrate చేసుకున్నారు comments లో రాయండి.
జై స్వామిజీ మహారాజ్ కి.
జై.
పరతప
ధర్మ-
End of transcript · 66 words