Dialogue and Poetry in a Dramatic Scene
జాకెట్ కూడా చాలా కాస్ట్లీ అనుకుంటా?
ఆహా, చాలా చీప్ ది. పావలాకి ఆరు ఇచ్చారు.
మరీ ఇంత చీప్ జాకెట్ ఇంత విలువైన నీ ఒంటి మీద ఎందుకు?
A few moments later.
అరెరెరె! పెద్ద సమస్య వచ్చి పడిందే!
ఏమైందండి?
తెలియటం లేదు. ఏదో ఒకటి చేయాలనుకున్నాను. కానీ... కానీ...
వీడేం మగాడు అనుకుంటున్నావు కదూ?
ఛ ఛ!
మొదటి రాత్రి నెర్వస్ తో చాలా మందికి ఇలాగే జరుగుతుందట.
Day two.
ఒకసారి డాక్టర్ ని కలవండి.
గుండె ఆగిపోయినట్టు ఉన్నదే, ప్రాణం వీడిపోయినట్టు ఉన్నదే.
One eternity later.
Hi, sweetheart. - Hi.
What a surprise! Come in, come in.
అంతులేని ప్రేమను లోపల
దాచుకునేదెందు తేలనిదా...
గొంతు దాటి వెళ్ళక ఆగిన
ప్రేమను ఆపినదారటనే...
నా మాటూ నా బాధకు మాటలకు ఊరువా...
కన్ను కన్ను కలలకు ఆక్సిజన్ జోరువా...
ఆరవా...
End of transcript · 101 words