Discussion on Vijay and Rashmika's Chemistry

So now that you have seen Vijay and Rashmika in very very close

angle. వాళ్ళిద్దరి bond గురించి ఏం చెప్తారు?

What do you say?

They are extremely cute.

అవునా

వాళ్ళిద్దరూ set లో ఉంటే వాళ్ళని అసలు చాలా చక్కగా ఉంటుంది చూడడానికి.

అవునా, చూడ ముచ్చటగా ఉంటది.

చూడ ముచ్చటగా ఉంటది. అందులో ఆ costume లో వాళ్ళిద్దరూ కూర్చొని

ఇలా smartphone లు

పట్టుకుంటే అది funniest thing to see and ఆ coffees పట్టుకొనినో

లేకపోతే...

Yeah

ఎందుకంటే it's a period costume.

Right

వీళ్ళు modern గా కూర్చుంటే అది చాలా...

and when they both are together వాళ్ళిద్దరూ ఇంకా happy.

అంటే మామూలుగా

Vijay ఒక్కడే ఉన్నాడనుకోండి చాలా ఇట్లుంటాడు that is very active,

అలానే టైం waste చేయని వాడు, ఇంకా rush చేస్తా ఉంటాడు.

Rashmika ఉందంటే he is chill.

Chill ఆ అమ్మయ్య ఎప్పుడు Vijay to Rashmika ఉంటే కొంచెం.

ఉంటే మాకు problem లేదు మేము ప్రశాంతంగా మెల్లగా చేసుకోవచ్చు.

So generally వాళ్ళిద్దరి shooting dates ఎన్ని రోజులు అయింది ఇద్దరు together?

Thirty days చేసుంటాం thirty, forty days వరకు ఉన్నాయనుకో combination.

I think more than that. Scenes and different different schedules లో

చేసేశాం.

ఉమ్

Yeah forty, fifty days వరకు ఉన్నాయనుకో combination.

End of transcript · 168 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal