అనంతపురం విజయోత్సవంలో విజయ్ దేవరకొండ, రష్మిక చిత్రబృందానికి కృతజ్ఞతలు
అందరికి నమస్కారం!
మాకి ఇంత పెద్ద success ఇచ్చిన-ఇచ్చినందుకు మీ
అందరికీ ఋణపడి ఉంటాం.
ఎంతమంది negative ప్రచారం చేసినా కూడా అదంతా కాదని
మీరు మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి నిలబెట్టారు ఈరోజు.
మీకు చాలా చాలా ఋణపడి ఉంటాం మేము ప్ర-ప్రతి ఒక్కరం unit లో.
అందుకని thank you very much అనంతపూర్.
basic గా చెప్పాలంటే ఇది,
ఇది ఒక్క-ఒక్క విజయం కాదిది వందల మంది
కష్టపడితే ఈరోజు ఈ stage కి వచ్చి మేము నిల్చున్నాం.
నేను ఈ సినిమా చేయడానికి కారణాలు
basic గా మా Rahul గారు.
మా Ravi గారు నన్ను భయపెట్టారు phone లో మాట్లాడి.
అయినా కూడా నేను నాకిది చేయాలని రాసిపెట్టి ఉంది గనుక
నేను ఈ సినిమా చేశాను. అందుకని బే-- మా Ravi గారికి
Naveen గారికి చాలా thanks అండి. ఈ project లో
నేనున్నందుకు ఇంత మంచి ఒక project మేమందరం చేసినందుకు చాలా
చాలా నేను గర్వంగా feel అవుతున్నాను. నేనే కాదు నా కుటుంబం కూడా.
ఇలాంటి story లు మీ అందరికీ
ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మీరు ఇలాగే success చేయాలని మేము
కోరుకుంటున్నాం. ఇలా Rahul లాగా ఎంతోమంది వస్తారు మీకు.
వాళ్ళందర్నీ please మీరందరూ ఆదరించాలి.
అలా తీయడానికి మా మైత్రి లాంటి ఒక banner ఉంది గనుక
మీ అందరికీ ఇంకా ఎన్నో story లు మేము చెప్పడానికి ready గా ఉన్నాం.
మా Rahul దాంట్లో ముందుంటారు.
దీంట్లో Vijay Deverakonda, Rashmika వచ్చి వాళ్ళిద్దరూ ఒక
hero, heroin గా కాదు real గా ఒక జయమ్మ, రణబాలి
లాగా మీ ముందు కనిపించారు. వాళ్ళతో
మేమందరం ఆ-ఆ ఈ పని చేయడానికి చాలా చాలా
మేము అంటే ఆ ఇది
ఒక సినిమాగా మేము feel అవ్వలేదు. వంద రోజులో నూట యాభై రోజులో నాకు తెలీదు
గానీ
ఒక సినిమాగా మేమైతే పని చేయలేదు. ఒక family గా పనిచేశాం.
వందల మంది మేము ఒక్క family గా పనిచేశాం.
ప్రతి ఒక్క junior artist కి కూడా మేము చాలా thanks చెప్పాలి.
వెండనక వాననక వాళ్ళు మా అందరికీ సహకరించినందుకు
చాలా చాలా ధన్యవాదాలండి ప్రతి ఒక్క junior artist కి company artist కి
మా ఒక
ADs కి
costumers కి దీంట్లో కష్టపడింది అంతా వాళ్ళేనండి.
మేమెంతైనా కూడా కొంచెం కష్టపడినా కూడా మాకు ఒక rest ఉంటది, caravans ఉంటాయి,
అన్నీ ఉంటాయి. కానీ మండుటెండలో వాళ్ళందరూ పనులు చేశారు.
ప్రతి ఒక్క person కి నేను నా ధన్యవాదాలు
తెలుసుకు-తెలుపుకుంటున్నాను. మళ్ళీ ఇలాంటి ఒక
project నాకు మా మైత్రి గానీ మా Rahul గానీ ఇవ్వాలని
కోరుకుంటూ వాళ్ళ success ఇంకా ఇలాగే ఈ journey ని
ఇలా continue అవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
Thank you thank you very much.
ఎవరు నన్ను మర్చిపోతే మటుకు నన్ను క్షమించండి.
Vishnu గారు
thank you sir. అందంగా చూపించారు మా అందర్నీ.
చాలా thanks అండి.
ప్రతి ఒక్కళ్ళకీ ఎవర్ని మర్చిపోయినా కూడా ఎందుకంటే అంత పెద్ద చిట్టా
చదవలేను. ప్రతి ఒక్కరూ hard work చేశారు.
Okay thank you thank you very much thank you thank you.
Yes Rahul
End of transcript · 377 words