Film Production Insights and Challenges

sets చూస్తే natural గా అసలు sets విషయంలో మీరు ఎంత

care తీసుకున్నారు అనేది మేము interviews లో direct గా వెళ్లి సుమ గారి

interview లో కూడా చూశాము చాలా natural గా అనిపించాయి sets

విషయంలో ఎలాంటి care తీసుకున్నారు

ఆ

one good thing అండి ఈ సినిమాలో ఏంటంటే production design

ఉమ్

outstanding ఉంటుంది

next level

యా ఎందుకంటే చాలా detailed గా ఆ ప్రపంచాన్ని build చేశాం thanks

to my production designer శివం రావు.

ఆ

తను నాతో పాటు travel చేశాం first ఏంటంటే ముందు అసలు తను

రాయలసీమ కాదు తనకు తెలియదు

ఉమ్

సో ముందు ఆ ఊర్లన్నీ తిరిగాం చూపించాం

తెలియని person ఏ ఇదంతా చేయగలిగారు

యా

ఉమ్

complete గా ఊర్లన్నీ తిరిగాము, ఇల్లులన్నీ చూపించాము, రాయలసీమలో ఎలా ఉంటది,

అసలు ఆ వాతావరణం ఎలా ఉంటది, heat ఎలా ఉంటది

ఉమ్

సో అంత extensive గా తిరిగి ప్రతి దాన్ని photography చేసుకొని తీసుకువచ్చి

proper గా design చేసి

ఉమ్

చేశాం

అండ్ ఆ కాలంలో మహిళలు పడ్డ కష్టాలు, వాళ్ళ ఆత్మగౌరవం, సో

జయమ్మ character through ఇవి ఏమైనా చూపించగల-గల-గలగగలిగారా?

ఎంత percent చూపించగలిగారు

యా ఇప్పుడు ఆ జయమ్మ second half లో ఉన్న

characters scene చూసినా కూడా తను Hector ని ఎదుర్కొనే విధానం,

తను ఆ

ఎలా stand తీసుకుంటది ఆ అక్కడ వచ్చిన situation లో and

at the same time

especially అక్కడ ఇంట్లో కూడా భర్త లేకుండా చాలా రోజులు ఉన్నప్పుడు తను

ఉమ్

ఒక కోపం ప్రదర్శిస్తుంది. అది అది very realism

actually ఆడవాళ్ళది

ఉమ్

సో అవి ఎలా very good female character తనది

అండ్ ఇంత భారీ budget తో నిర్మించాలి అని అంటే సో అంత

guts కూడా ఉండాలి and దీన్ని మీరు explain చేసేటప్పుడు

how they react and how they supported you

మైత్రి

ఉమ్

first of all నేను అంటే ఎప్పుడైతే idea చెప్పాను మా producers were excited

అంటే ఖచ్చితంగా ఇది మంచి కథ చేద్దాము అనేసి and

period film అన్నప్పుడు చాలా మంది producers భయపడతారు but ఇది మైత్రి

కాబట్టి వాళ్ళు they back చేశారు దీన్ని చాలా చక్కగా and ఎంతో

support చేశారు like అంటే ఇప్పుడు Arnold Vosloo గారిని తీసుకురావడం hollywood actor

ని and ఎంతో మంది foreign action masters చేశారు దీనికి and

British casting కోసం ఎన్నో దేశాల నుంచి actors లను తీసుకు వచ్చాము

ఉమ్

గుర్రాలు పెట్టి చేయడం ఇవన్నీ చేయడం is very expensive affair

ఉమ్

సో వాళ్ళు కాకపోతే కథను నమ్మారు కాబట్టి and ఇలాంటి subject చెప్పాలి

కాబట్టి వాళ్ళు believe చేశారు కాబట్టే చాలా అలా support చేశారు.

సో భారీ sets, VFX, action, ఒక పక్కన

romance, ఇంత మొరటువాడితో జయమ్మ ఎలా వేగింది?

సో complete full meals ఉంది. సో దీన్ని direct చేసేటప్పుడు ఆ

execution లో కానీ మనం script అనుకున్నప్పుడు ఒక వే లో వెళ్తూ ఉంటాం

execution time

లో అవి changes అవుతూ ఉంటాయి. సో ఆ time లో ఏమైనా changes జరిగాయా?

as it is అనుకున్నది అనుకున్నట్టు చేయగలిగారా?

ఉమ్

execution లో

Script మీద చాలా రోజులు work చేశాం కాబట్టి చాలా clear గా ఉన్నాం

ఉమ్

చిన్న చిన్న మార్పులు జరిగి ఉంటాయి but ఎక్కడ major changes అయితే ఏం చేయలా

ఉమ్

as it is ఏమనుకున్నామో అవే shoot చేసుకుంటూ వచ్చాము.

అండ్ villain గా తీసుకున్న ఆయన అసలు ఆ place కి తనే అని ఎలా

అనుకున్నారు?

అది

ఆ but first ఆయనే అని నేను అనుకోలేదు

ఉమ్

but ఎప్పుడైతే character అంతా రాసేసిన తర్వాత ఇంకొక British villain కావాలి,

ఒక white villain కావాలి. సో general actors కాదు ఎందుకంటే అది ఒక

చాలా

important character

ఉమ్

ఎందుకంటే తను ఒక రాక్షసుడి పాత్ర.

రాక్షసుడి లాగా అంటే తను ఏదో first నుంచి ఆయుధాలు పట్టుకొని fight చేయడు.

తనదంతా philosophy అంటే ideology.

వాడు just కళ్ళ మీద closeup పెడితే అక్కడ ఒక వెయ్యి మంది చచ్చిపోయే shot

అంత.

ఉమ్

సో అలాంటిది పడాలంటే ఎంత powerful actor ఉండాలి, ఎంత aura ఉండాలి actor కి.

సో అలా ఉన్నప్పుడు సరే ఎవరన్నా ఎంత వరకు వెళ్లి try చేయగలం అని చూసుకుంటే,

అలా నేను try చేశాను random గా

ఉమ్

నాకు మమ్మీ చిన్నగా చాలా ఇష్టం

ఉమ్

సో అందులో important character చేసిన Arnold Vosloo గారిని try చేయడం జరిగింది.

వాళ్ళు He loved the script. సో immediate గా ఆయన ఒప్పుకున్నారు.

సో ఆ movie మొత్తంలో ఏ part of scene తీయడం కష్టం

అనిపించింది and execution time లో కొంచెం అనిపించిందా అనుకున్నది

అనుకున్నట్టుగా వస్తదా అని

ఆ భయాలు ఎప్పుడూ ఉంటాయి

ఉమ్

ఖచ్చితంగా ఉంటుంది

each and every scene కి ఉంటుంది.

ఉంటది

ఉమ్

అంటే ఇది అనుకున్నట్టు వస్తుందా రావట్లేదా అని.

కాకపోతే at the same time అనుకున్నదానికన్నా బాగా వస్తే అన్నా

వస్తే happiness ఎలా ఉంటది అసలు

అది వేరండి అసలు

single take లో అనుకున్నది అనుకున్నట్టుగా వస్తే

అది చాలా బాగుంటది అంటే అది చెప్పలేం అది experience అది feel అవ్వాలి

ఉమ్

ఇంకా ultimate గా అదే కదా సినిమా అనేది ఒక brick by brick దాన్ని achieve

చేసుకుంటూ వెళ్తాం. సో అది వచ్చినప్పుడు, కష్టం అయితే చాలా scene లలో ఉంది, ఎన్నో

scene లలో కష్టపడి చేశాము.

End of transcript · 672 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal