Celebration of Ranabali Film Success
శివ గారు!
ఇట్టా రండి.
ఈడ్ నిలబడి మాట్లాడాలంటే మంచిగా lighting కొడతది.
మాట్లాడండి.
అందరికీ Hi.
అందరికీ Hi అండి.
యా
Ranabali filmని విశేష చెప్పడానికి వచ్చిన అందరికీ
అలాగే Ranabali teamకి teamలో పనిచేసిన technicians, అందరికీ congratulations and
all the best also and first
definitelyగా సినిమా గురించి మాట్లాడతాం.
ఏం మాట్లాడాలి అని నేను ఇందాక కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు and విజయ్ బ్రో
ఒకసారి ఏం మాట్లాడాలి తలుచుకున్నప్పుడు immediateగా నాకు Khushi days అంతా
ఒకసారి అంతా memorize అయినాయి.
ఎంత happy bonding అంతా నీతో నాకు ఉండింది అనేది మొత్తం అంతా
గుర్తుకొచ్చింది.
And
సో ఎక్కువ ప్రేమ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని అర్థం కాదు ఆ మనుషుల
గురించి.
So
I love you bro. ఈ సినిమా
నేను ఈ-ఈ ప్రేమను ఎక్కడ చెప్పడం కంటే ఈ సినిమా పెద్ద blockbuster,
ఇంటికొచ్చి ఒక hug
ఇచ్చి
ఆహ్ I think నువ్వెంత emotionalగా feel అవుతావో అంత emotionalగా నేను hug చేసుకొని
నేను ఈ successని celebrate చేసుకోవాలని ఉంది.
ఇంక అంతకంటే నేను ఇంకా ఎక్కువ మాటల్లో నేను చెప్పలేను.
ఆహ్ fourteenth I want to come to your home and want to hug you and
celebrate with you.
ఆహ్ Ranabali-
sixteenth
ఆ sixteen sorry, sorry sixteenth.
ఆ సో and one more thing.
మీరందరూ విజయ్ గారు మాట్లాడడానికి, రష్మిక గారు మాటల కోసం ఎదురు చూస్తున్నారని
తెలుసు
so ఎక్కువ time waste చేయను.
But సినిమాకున్న ఒక purpose గురించి మాత్రం మాట్లాడేసి నేను ముగిస్తాను.
See మనకి ఎన్నో సినిమాలు వస్తా ఉంటాయి.
Commercial films, family డ్రామాలు చాలా సినిమాలు వస్తుంటాయి.
కొన్ని genresలో సినిమాలు చాలా rareగా వస్తాయి.
అంటే ఇప్పుడు like మనం ఎప్పుడో మన superstar కృష్ణ గారు చేసినప్పుడు Alluri Seetarama
Raju లాంటి సినిమా చూశాం.
అలాగే RRRలో కూడా ఆ patriotism తాలూకా effect చూశాము మన రాజమౌళి sir
directionలో. ఇప్పుడు very rare అండి ఒక Ranabali లాంటి
filmని generations మనం ఇప్పుడున్న generation గాని ముందు గాని చూసి
ఒక patriotism filmని మనం theatreలో celebrate చేసుకొని ఎన్ని రోజులు అవుతుంది.
సో అలాంటి ఒక patriotism film Ranabali with extreme detailing and
technical values, extraordinary performances, extraordinary
music and visuals and, and all. ఎంతో కష్టంతో ఒక రాహుల్ ఒక
కథ రాసి ఆ కథని extreme detailingతో చేశాడు and
రాహుల్ where are you? And I want to tell you one thing
recentlyగా ఇప్పుడు ఎలా అంటే
ఒక సినిమా blockbuster అవ్వంగానే మనకి remunerationలు పెరుగుతాయి, commercialగా
సినిమాలు, పెద్ద starsతో వెళ్ళిపోవాలి ఇలా పరిగెడుతూ
ఉంటాం.
అలాంటి timeలో Shyam Sing Roy లాంటి ఒక extraordinary film తీసి కూడా నువ్వు enough
time తీసుకుని passionతోని డబ్బులు కాదు నీ మనసులో ఉండే ఒక
visualని, ఆ ఒక respectని నువ్వు audienceని
సంపాదించాలని చేసిన ఈ ప్రయత్నం
super success అవ్వాలని నీ fellow directorగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
రాహుల్.
ఎందుకంటే ఒక మామూలు social dramaలోనే ఒక పది నిమిషాల flashback episode
ఎక్కడో ఉంటే ఎలాంటిది? దాని కోసం ఎంత నరకయాతన పడతామనేది directors
అందరికీ
తెలుసు, industry వాళ్ళకి తెలుసు.
ఇక్కడ మీ అందరికీ చెప్తున్నా it's not an easy thing అండి ఇలాంటి filmsని చేయడం.
ఒక VFX shot correctగా రాకపోతే రెండు, మూడు నెలలు ఆగిపోతుంది సినిమా release.
అలాంటిది day and night నువ్వు, నీ team work చేసి ఒక full length two
and half hours filmని with VFX and ఆ రోజుల్లో ఉండే
detailingని, costumes, ఆ culture అదంతటినీ తీసుకురావడానికి నువ్వు
ఎంత
effort పెట్టావనేది అది setలో నిన్ను directగా చూసిన వాళ్ళకే
అర్థమవుతుంది. ఆ respect కోసం ఆ team ఏం చేశారో
effort కోసం ఈ సినిమా చూడాలండి. అలాగే చాలా రోజుల తర్వాత
మన generationsకి, మనకి, మన family membersకి మళ్ళీ ఒక patriotism
filmని familiesతో అందరం కలిసి celebrate చేసుకునే అవకాశం ఉన్నందుకు ఈ రెండు కారణాల
కోసం తప్పకుండా sixteenthన Ranabali మీరందరూ చూడండి.
ఆ అట్లాగే రష్మిక గారు and చాలా rareగా ఒక
directorకి మనం ఏదైనా film చూస్తున్నప్పుడు అరే ఈ actorsతో ఎట్టి పరిస్థితుల్లో మనం
film చేయాలి, ఈ actorsకి ఒక కథ రాయాలి అని ఎప్పుడూ
అనిపిస్తా ఉంటది.
అందులో ఎప్పుడూ మీరు topలో ఉంటారు.
Especially ఎప్పుడూ నాకు సందర్భం రాలేదు Girlfriend సినిమా నేను చూసినప్పుడు
ఆ last pre climax, climax portionsలో అసలు performance
చూసినప్పుడు
I just like అంటే directగా మీకు phone చేసి నాకు ఇట్లా
అనిపించిందని చె-చెప్పబుద్ధి కాలేదు.
I was like struck అయిపోయాను అన్నమాట. ఒక్కటి మాత్రం అనిపించిందన్నమాట.
ఒకరోజు చేస్తా ఒక role, తనకు రాస్తా అది మాత్రం మామూలుగా ఉండకూడదు
అని.
యా, యా ఒక TFIకి దొరికిన ఒక extraordinary
actress మీరు and people are celebrating
your acting promise, promise. ఆ then
coming to
సో అంతే నేను ఇంకా చాలా మంది మాట్లాడాలి and come to మన నవీన్ గారు and రవి గారు
already రెండు సినిమాలు అయిపోయినాయి ఇంకా చేస్తూనే ఉంటాం మేము.
ఏంటంటే ఒక Ranabali లాంటి filmని ఒక నిర్మాత ఎప్పుడైనా lifeలో ఒకసారి
చేయగలడండి. కానీ వాళ్ళు ఏంటంటే ఆ
Ranabali అనే film ఒక director రాశాడు, ఒక hero నమ్మాడు.
వాళ్ళు అనుకున్న సినిమాను వాళ్ళు తీయాలి అని వాళ్ళకి ఇచ్చిన support
గాని, ఇది గాని అలాగ వాళ్ళకే కాదు నాకు గాని,
బుచ్చికి గాని ఎంతమంది directors
సార్ మా visionతో ఈరోజు industryలో ఎంతమంది director vision hundred percent
తీయగలుగుతారంటే just because of నవీన్ గారు, రవి గారు and మైత్రి అండి.
And we all are proud of your banner sir and
thank you so much sir. God bless you sir, God bless you.
ఆ రవి గారిని, మిమ్మల్ని and thank you so much అండి.
sixteenthన మీ అందరితో పాటు నేను కూడా ఈ సినిమా చూస్తాను.
We will celebrate that patriotism, Ranabali and విజయ్ దేవరకొండ sir
performances and
all. ఆ Rahul all the best man. ఆ Thank you
so much. Thank you everyone. Thank you.
Thank you శివ గారు and over to హరీష్ శంకర్ గారు.
End of transcript · 782 words