రష్మికను మిస్ అవుతున్నా: అనంతపూర్‌లో అభిమానులకు విజయ్ కృతజ్ఞతలు

చాలా మిస్ అయితున్నా. ఆ time లో నేను ఇంకా రష్మిక కి message

చేసిన నయ్యం నిన్ను

పెళ్లి చేసేసుకున్నా.

ఇంకా ఒక వారం లో ఎట్లైనా ఇంటికే వస్తావు లేకపోతే ఎట్లా--

చాలా miss అయితున్నా అందర్నీ నిన్ను.

So I feel blessed to be married to her.

And then finally my తెలుగు ప్రజలు

మీరు పదేళ్ల నుంచి మీ ప్రేమ

నాకు అందుతూనే ఉంది. ఈ సంవత్సరం last one

month

మీ ప్రేమ నాకు ఇన్-- ఇంకా గట్టిగా గుర్తు చేశారు.

నేను ఎప్పటికీ మీ పిల్లోడ్ని, మీ విజయ్

అన్నని,

మీ విజ్జుని

మళ్ళీ

రణబాలి కి మీరిచ్చిన ప్రేమకి మీరిచ్చిన success కి

గుర్తింపుకి

నా కృతజ్ఞతలు. I am very happy. మళ్ళీ త్వరలో ఇంకో

కతర్నాక్ సినిమాతో త్వరలో మీ దగ్గరికి వస్తా.

కలుద్దాం next year early next year. అప్పటిదాకా సెలవు.

Thank you all. Love you so much అనంతపూర్.

End of transcript · 115 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal