Discussion on a War-Themed Film
మ్మ్ యూనిట్ నుంచి producers తో మాట్లాడినప్పటికి అది వేరే range అని visual
treat
అన్నారు.
అదే
Sir
visual treat ఏ
మ్మ్
ఒక stand తీసుకుని యుద్ధానికి సిద్ధమైపోయినటువంటి సందర్భం.
మ్మ్
గాంధీగారు కమ్యూనిస్టుల మీద వేసినటువంటి ముద్ర ఆ type లోనే.
మ్మ్
ఇవన్నీ కలగలిపి ఏదో వండాడు ఆయన.
అదే Sir
ఇది కేవలం సైనికుడి కథ మాత్రమే కాదు.
చాలా విషయాలు
రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యం మొత్తం అన్ని రకాల పాత్రలు అది
ఆజాద్ హింద్ ఫౌజ్ దగ్గర నుంచి మొదలుపెడితే కారువాన్ బ్లాక్ ఇవన్నీ ఉంటాయి ఈ
సినిమాలో. అందుకని చాలా different సినిమాగా
కనిపించబోతోంది.
మ్మ్
ఒక different canvas లో వెళ్తోంది సినిమా.
End of transcript · 83 words
Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.