Portrayal of Violence in Film

ఇప్పటి వరకు మాట్లాడుకుంది stylized violence like for instance

ఆ British ని మెడలో British soldier ని మెడలో కత్తి పెట్టి

కాలిస్తే తన body కి పడేది hero villain ని కొట్టినప్పుడు we feel that

adrenaline rush. I am asking about the atrocities.

ఆ atrocities ని portray చేయడము అది ఎంత disturbing గా ఉంటే

సరిపోద్ది because Tarantino says this.

ఆ

Django Unchained movie లో there is one scene where ఆ

DiCaprio తన కుక్కలను వదిలేస్తాడు ఒక ఒక slave పైకి

and అయి కొరుక్కుని తినేస్తాయి. He he he dies.

ఆ shoot చేసినప్పుడు చాలా intense గా shoot చేశారంట.

But Tarantino realised that that scene is disturbing the

viewers so much that they are not able to enjoy the

next twenty minutes or thirty minutes.

ఎందుకంటే ఆ scene అంత impact-impactful గా ఉండడం వల్ల

ఎంత disturb అయిపోతున్నారంటే next సినిమాని enjoy చేయలేకపోతున్నారు because that is

still lingering అని చెప్పి. So when you are portraying something so

hard hitting అంత hard గా ఉండేది ఒకటి మీరు portray చేస్తున్నప్పుడు

ఆ atrocities ని వాటిని ఆ tonality ఎంత tone

ఆ ఎంత dose సరిపోద్ది అనే call

ఎలా తీసుకుంటారు?

అదే ఉంటది అంటే writing లో meter ఒకలా వెళ్తది shooting లో ఒకలా వెళ్తది editing

లో

ఒకలా వెళ్తది.

మ్. BGM వచ్చాక మళ్ళీ అది

ఇంకా వెళ్తది.

యా.

So different different-- ఎందుకంటే మనం రాసేటప్పుడు we

ఎక్కువ రాస్తాం అంటే ఎక్కువ ఆ

to get the same essence like we had to write little more detail.

But visual ఒక్క shot లో వచ్చేయొచ్చు.

మ్.

That one shot can be more powerful than the entire sequence.

మ్.

అలా పడిపోతాయి. So అలాంటివి వచ్చినప్పుడు we have to be

very carefully tune it down.

So shoot చేసిన తర్వాత మళ్ళీ editing room లో.

ఈ problem మా edit room లో కూడా వచ్చింది.

మ్.

Movie edit చేసిన తర్వాత నేను previews పెట్టాను.

మ్.

To different kind of sections of audience.

So వాళ్ళు అది కూడా చెప్పారు atrocities are so harsh అని.

Though its history like ఇప్పుడు చూసే audience అంతa

sen-sensitive audience ఉన్నారు.

Digest చేసుకోలేకపోవచ్చు.

Digest చేసుకోలేకపోవచ్చు అని. So I have toned it down.

మ్.

Many sequences I have toned the atrocities కొంచెం తగ్గించి ఎంత

అవసరం. Again the same problem వచ్చింది నాకు.

అంటే ఇప్పుడు అక్కడ atrocities చూసిన తర్వాత next sequence లో

ఇబ్బంది వస్తుంది అన్నది I noticed in some viewers.

So అప్పుడు సరే ఇక్కడ అవసరం లేదు ఇంత చాలు అని tone down చేసిన sequences రెండు

ఉన్నాయి.

End of transcript · 367 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal