రణబలి, రాహుల్ సంకృత్యన్‌పై విజయ్ దేవరకొండ మాటలు

ఈ రణబాలి అనే సినిమా నేను జస్ట్ ఒక నటుడిల్లా

ఒక పాత్ర చేద్దాం అని చేయలేదు. ఈ నేల కథ చెప్పాలని ఒక

బాధ్యతతో చేశాము. మైత్రితోనిదో నా మూడో సినిమా.

మూడు సూపర్బ్ సినిమాలు చేశాము. I feel very proud of

every piece of content that we did.

మనం చెప్పిన ప్రతి కథ Dear Comrade ఎట్లా ఒక classic లా

గుర్తుండిపోయిందో ఇది దీనికొక చాలా చాలా

గర్వపడే స్థాయిలో కూర్చుంటది ఈ సినిమా అని నాకు గట్టి గట్టిగా

తెలుసు. next Rahul Sankrityan నాకు ఇంకా first time

Rahul

Sankrity అని నేను ఎన్ని years eight, nine years back office లో కలవడం ఆ

sofa ఆ visual ఇంకా గుర్తుంది. అప్పుడు రా-Rahul

నాకు చెప్పిన విధానం, చెప్పిన కథ గుర్తుంది.

అప్పుడు ఆయన సినిమాలు ఏం చూడలేదు నేను.

Taxiwaala is pretty much తన first సినిమా.

ఈరోజు రణబాలి Rahul నువ్వు ఎంత గొప్ప-- మే-మేము

Arjun Reddy చేసినప్పుడు discussion లేకుండా ప్రేమ వచ్చింది.

కానీ మేము ఏం చేసినామో మాకు అర్థం కాలే.

పదేళ్ల తర్వాత ఈరోజు నాకు, Sandeep కి అర్థమైంది.

విజయ్ మనం ఇట్లా చేసినాం విజయ్, ఏం చేసినాం విజయ్ మనం ఇంత, ఇంత

సినిమా చేసినం విజయ్ అని మాకు పదేళ్ల తర్వాత అర్థమైంది.

నేను చెప్తున్నా రణబాలి కూడా నీకు next one year

లో next five years లో ఏం సినిమా తీసినావు, ఎంత మంచి

సినిమా తీసినావు, దీనికి వచ్చే పేరు, ప్రేమ, డబ్బులు అన్నీ

నీకు ఐదు, పది సంవత్సరాల తర్వాత అర్థమవుతది.

Definitely next one year లో ఇంకా ప్రేమ చూస్తావ్.

End of transcript · 201 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal