పని ఒత్తిడిలోనూ చిరునవ్వుతో ప్రశాంతంగా మాట్లాడండి
One... if you had to give one message...
One message?
...to everyone who's working hard.
Okay.
What... what message would you give to us today?
ఎంత పని hardగా ఉన్నా, simpleగా నవ్వుకుంటూ చేసుకుని వెళ్లిపోవడమే.
ఎంత pressure వచ్చినా కూడా.
I will... ఇప్పుడు ఒక customer వచ్చి నిన్ను తిట్టి... something... మీ ఇద్దరి మధ్యల...
...communication లేకున్నా...
...నీకు teamతో communication లేకున్నా...
...నువ్వు pressure అయినా...
...నువ్వు shout చేయకుండా normalగా simpleగా మాట్లాడుకుంటూ వెళ్లిపో.
నవ్వుకు... Main thing smile.
Heartfullyగా smile ఇచ్చుకుంటూ... you can go the day.
That's it.
End of transcript · 79 words
Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.