Film Length Discussion and Audience Feedback
అందరూ కూడా ఏంటంటే సినిమాలో ఏం బాగున్నాయి ఇది బాగుంది ఇది బాగుందని చెప్పేసి
underline చేస్తున్నారు. At the same time ఏంటంటే ఒక general opinion
ఏముందంటే
కొంచెం length ఎక్కువైందండి. మీరు మొన్న దాని మీద already చెప్పారు
దానికి.
But ఈ length conclusion అనేది ఎప్పుడూ అంటే discussion కే రాలేదు అసలు table మీద
ఉన్నంగా సినిమా.
అది ప్రతీ సినిమాకీ వస్తది. అది obvious discussion. ఖచ్చితంగా.
ఉమ్ ఉమ్
ఆ run time time అన్నది discussion compulsory వస్తది.
దాంతో పాటు ఇంకో పది వస్తాయి.
ఉమ్
దాంట్లో పాటు ఇది కూడా ఒక factor ఏ.
Okay
Particular ఈ point కూడా again చాలామంది reviewers feel అయ్యి
ఇచ్చిన
point లా కనిపించింది గానీ ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళల్లో చాలామంది-- ఎందుకంటే మేము ఆ
even release చేయడానికి ముందు చాలా previews వేసాం.
Different sections of people కి preview వేసాం.
ఉమ్
Preview వేసి చూసి feedback కూడా తీసుకున్నాం.
ఏది work out అవుతుంది, ఏది అవ్వట్లేదో చూడాలి.
ఉమ్
అంత ఖర్చు పెట్టి జనాల దగ్గర తీసుకెళ్తున్నప్పుడు blind గా వెళ్లడం కాదు.
నేను generally చేస్తా.
Yes
నా first సినిమా నుంచి ఆ అలవాటు నాకు.
ఉమ్
వేసినప్పుడు కూడా చాలామంది చెప్పిన, చాలా clear గా చెప్పిన point length సమస్య
కానే
కాదు.
ఉమ్
Especially first half కన్నా second half చాలా బాగా పరిగెత్తింది చాలామందికి.
ఉమ్
అసలు ఎందుకంటే strong scenes ఉన్నాయి, emotional hook ఉంది.
అసలు బలే వెళ్ళిపోయింది second half గాని చాలా బాగా చెప్పారు నాతో.
ఉమ్ ఉమ్
So again ఏదైతే length అన్న point ని కొంతమంది
వాడారేమో easy గా use చేయడానికనే. ఒకసారి "అబ్బా!
ఇది length ఉంది రా" అనుకొని వచ్చిన audience కే అది కనబడతది.
వాడు అదే mindset లో feel అవుతాడు.
ఉమ్
So, అలా వచ్చిన మాటే తప్పితే actually if you ask me లేదు.
ఉమ్
ఆ సమస్య లేదు సినిమాకి.
ఉమ్
End of transcript · 246 words