Discussion on Film Script and Highlights

రవి గారు వచ్చినారు ఇంటికి excited గా.

"విజయ్ గారు script వినండి మన taxi వాళ్ళ రాహుల్,

గుర్రము, ఆ కత్తులు hero నడుపుతుంటే ఆ fight

తర్వాత ప్రపంచం" రవి గారు mass elements కి full excite అవుతారుగా.

"మీరు ఆ గుర్రం మీద చూస్తే, యమ్మా మీరు చేయాలండి" అని ఆ తర్వాత

నేను కత్తి నడపడం జరిగింది. అంటే మన కొన్ని

గత ten కొన్ని-- అంటే చెప్తారు ఇట్లా మనకు

రాసిపెట్టున్న script లు సినిమాలు మన దగ్గరికి వస్తాయి అని.

so రాహుల్ ని thank చేయాలా? రవి-రవి గారిని thank చేయాలా?

లేదా destiny ని thank చేయాలా? నాకు తెలియదు కానీ నా

filmography లో

నా-నాకు

నాది రష్మిక filmography లో

ఇదొక important అంకముగా మిగిలిపోతుందని, మా

filmography లో ఇదొక highlight లా మిగిలిపోతుందని

నేను నమ్ముతున్న.

End of transcript · 104 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal