Information Warfare and Political Manipulation

అంటే ఒక యుద్ధానికి లక్ష కోట్లు ఖర్చు అయితుంది అనుకుందాం అండ్ ఒక యుద్ధం

రెండేళ్లు ఎళ్లొచ్చు మూడేళ్లు ఎళ్లొచ్చు కొన్నిసార్లు పదేళ్లు కూడా ఎళ్లొచ్చు కానీ

information warfare లో ఏం జరుగుతది ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి

శత్రుదేశపు మీడియాని కొనేస్తారు సోషల్ మీడియా influencers లని కొనేస్తారు

రాజకీయంగా ఏ మాత్రం పొలిటికల్ mileage లేని కొన్ని fringe

పొలిటికల్ నాయకులని కొన్ని fringe పొలిటికల్ పార్టీస్ ని కొనేస్తారు fake

NGOలు create చేస్తారు ఆ NGO ద్వారా ఈ డబ్బులనేవి పంపించేస్తారు distribute

చేస్తారు. so ఇప్పుడు ఈ news agency ల ద్వారా ఈ మీడియా

personality ల ద్వారా ఈ

సోషల్ మీడియా personality ల ద్వారా శత్రుదేశపు ప్రభుత్వం ఏ actions అయితే

చేయాలనుకుంటుందో ఆ actions కి వ్యతిరేకంగా storiesను నడిపించడం start

చేస్తారు. అంటే ఒకరికొకరికి సంబంధం లేని multiple

మీడియా

organizations multiple states లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా

మాట్లాడటం start చేసినప్పుడు regular people ఆలోచించడం start చేస్తారు.

అరే అవునేమో నిజమేమో అసలు సంబంధం లేని వ్యక్తులు సంబంధం లేని

భాషలో ఒకటే విషయం చెప్తున్నారు అయితే నిజమే అయి ఉంటది అనుకోవడం start చేస్తారు

లేదా ఆలోచించడం start చేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియాలో tweets start

అయితాయి

YouTube లో పెద్ద పెద్ద creators వీడియోలు చేయడం start చేస్తారు వీటిపైన అవును correct

అని వీటి గురించి మాట్లాడుతా ఉంటారు అండ్ దీనికి తోడు ఈ local sources ని

base చేసుకొని international మీడియాలో వీటికి supportగా articles

narrative లు run చేస్తారు. చూడండి పలానా దేశంలో ప్రభుత్వం జనాలను

ఒత్తుతున్నది దీని గురించి వాళ్ళ మీడియా కూడా గగ్గోలు పెడుతున్నది సోషల్

మీడియాలో కూడా దీని మీద చర్చ జరుగుతున్నది అని.

so ఈ విధంగా ఒక వాతావరణం create చేస్తారు దేశంలో so ఒక రెండు మూడేళ్లలో

elections వస్తాయి ఈ దేశంలో so అప్పుడు ఈ రెండు మూడేళ్లలో మీడియా warfare

ఏదైతే జరిగిందో ఏదైతే information warfare జరిగిందో దాని ప్రభావం

ప్రజలపై ఉంటది. ఈ ప్రభుత్వం correct కాదు అని వాళ్ళకి

subconscious లో

ఒక training అనేది ఇయ్యబడింది. so ఒక single bullet కూడా fire కాకుండా ఆ

ప్రభుత్వం అనేది కూలిపోతాది అండ్ దీనికి opposite views ఉన్న

కొత్త ప్రభుత్వం form అయితది అంటే శత్రువుకి ఏదైతే కావాలో ఆ

decisions తీసుకునే కొత్త government form అయితది.

అప్పుడు ఇంకా real kinetic యుద్ధానికి అవసరం ఏమున్నది ఇది information

warfare అంటే. పోనీ ఒకవేళ election లో వీళ్ళు అనుకున్న

result రాలేదనుకోండి

అంటే majority people ప్రభుత్వంతోనే ఉన్నారు అనుకోండి అప్పుడు ఏం

చేస్తారంటే extreme minorityలు ఉంటారు కదా ఏ country లో అయినా కానీ వాళ్ళు చాలా

politically active ఉంటారు. వాళ్ళని సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా

radicalize చేసి streets లోకి పట్టుకొస్తారు street level protests చేపిస్తారు

పొలిటికల్ minority rights పేరు మీద విప్లవం పేరు మీద students పేరు మీద

ఈ protests లకి international level లో sanctity అనేది తెప్పిస్తారు.

ఒక type of approval తెప్పిస్తారు.

అరే అమాయకపు ప్రజలు వాళ్ళ rights ని సాధించుకోనికి streets లోకి వస్తున్నారు

ప్రభుత్వాన్ని నింద గడుతున్నారు అని ఇట్లా మెల్లమెల్లగా street violence ని పెంచుతూ

pressure develop చేస్తూ sudden గా ఒకరోజు flash points create చేసి

democratically elected ప్రభుత్వాలని కూల్చేస్తారు.

ఈ ప్రభుత్వాలతోని majority people satisfy అయి ఉండొచ్చు కానీ ఒక

minority group ద్వారా violence ద్వారా civil unrest ద్వారా

ప్రభుత్వాలను పడగొట్టేస్తారు అండ్ ఇది వినడానికి

End of transcript · 418 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal