సీతాపహరణం, స్త్రీ గౌరవం: సుందరకాండ చెప్పే నీతి
1 min Faith
1 min Faith
చాడని లేదు రామాయణంలో. ఆవిడ జుట్టు పట్టుకుని ఆమె తొడల కింద చెయ్యి పెట్టి ఎత్తి పట్టుకెళ్ళాడు రావణాసురుడు.
ఆవిడకి స్పృహ లేదా సమయంలో "హా రామా! హా లక్ష్మణా" అని విలపిస్తూ ఉండగా తీసుకెళ్ళాడు.
గుళ్లో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాడు నొక్కి పట్టి.
అలా తీసుకెళ్తున్నప్పుడు బ్రహ్మగారు సమాధిలో ఉన్నాడు.
ఉలిక్కిపడ్డాడు. ఆవిడ అరుపుకి. ఉలిక్కిపడి ఆయన చూసి అన్నాడు చాలా సంతోషంగా ముఖం పెట్టి "అబ్బా! నీ తపస్సు నిన్ను కాపాడిందిరా" ఈనాడు.
"నువ్వు చచ్చిపోవడానికి కావలసిన అన్నం వండుకుంటున్నావు రా" అన్నాడు.
అంటే మీరొకటి గమనించండి ఈ దేశంలో గొప్ప తపస్సు చేసినటువంటి వ్యక్తి యొక్క శక్తి ఎటువంటిదో, ఏ తపస్సు చేయవలసిన అవసరం లేకపోయినా ఒక స్త్రీ గౌరవం అటువంటిది.
ఒక స్త్రీ జోలికి వెళ్లడం, ఒక స్త్రీని నిష్కారణంగా అనరాని మాటలు అని బాధ పెట్టడం, ఆమె కళాశాలకు వెళ్లి చదువుకునేది కానివ్వండి, ఉద్యోగానికి వెళ్తున్నది కానివ్వండి, ఒక్క పిల్లే కనబడింది కదా అని చెప్పి మన నోటికొచ్చినట్టు వదరితే అది మనం విషాన్ని వండుకుంటున్నట్టు.
దాని ఫలితాన్ని చిట్టచివర అనుభవించవలసి వస్తే పది తలకాయలు ఉంటే ఆగలేదు తినిపోయాయి.
అందుకే రామాయణం సుందరకాండ ఎంతకాలం ప్రచారంలో ఉంటుందో అంతకాలం పిల్లల్లో కుభావములు పుట్టవు.
వాళ్ళకి అందించేవన్నీ విషంతో కూడుకున్నవందించి, అందించవలసిన అమృతాన్ని అందించకుండా వాళ్ళు చెడిపోతున్నారని గుండెలు బాదుకుంటే ఎవరికి దోషం.
End of transcript · 147 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.