Film Promotion and Best Wishes
Sir you to please speak
Hello అండి Hello everyone
firstly మైత్రి movie with కృష్ణ నవీన్ గారికి రవి గారికి
all the best అండి
and I known
Rahul for a while
Rahul wish you all the very best
and
ఆ
అజయ్ తుల గారికి అంటే నేను ఎక్కువ మాట్లాడలేనండి రవి లాగా ఇంకా
నా movie start అవ్వలేదు విజయ్ గారితోటి ఏం మాట్లాడదా అని
ఆలోచిస్తున్నా చాలా మాట్లాడడానికి ఉంది గానీ నా సినిమా
రనబాలి అయ్యా అవ్వాలి తర్వాత మా రవిది అవ్వాలి
ఆ తర్వాత start అవుతుంది సినిమా ఇప్పుడు మాట్లాడేస్తే bore కొడుతుంది
so విజయ్ గారి గురించి ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను ఇంకా చాలా చాలా ఉన్నాయి నేను
మాట్లాడడానికి I will very soon I will talk about it
but congratulations to everyone in advance అండి
ఆ fantastic trailer and I am rooting for
Rahul, రష్మిక మామ్ hi hi ma'am hi hello thank you
అండి all the very best.
Thank you thank you so much looking forward to your film with విజయ్ గారు too
End of transcript · 147 words