Analysis of Political IT Cells in India
కళ్యాణ్ గారు elections ముందు అనుకుంటా,
ఆ
One of the strongest IT cells in
India in any political party is one in Tamil Nadu.
ఒక పార్టీ తమిళనాడులో. వాళ్ళ IT cell చాలా అంటే చాలా strong, చాలా
organized కూడా ఉంటది.
వాళ్ళు వేల వేల accounts కి briefs తో సహా అన్నీ ఇస్తారన్నమాట.
మీరు దీనికిది counter, దీనికి ఇది counter అని చెప్పి చాలా అంటే ఒక
ఒక
corporate company లాగా నడుపుతారు IT cell ని ఆ తమిళనాడులో ఉన్న ఒక పార్టీలో.
వాళ్ళకి national level పార్టీలు భయపడతాయి వాళ్ళ coordinated attack మీద.
ఎందుకంటే వాళ్ళు వేరే వేరే countries లో కూడా ఉంటారు.
India లో ఒక national level పార్టీ కూడా ఈ regional party IT cell కి భయపడిపోయింది.
Counter ఇవ్వగలిగేది కాదు. వాళ్ళ narrative push చేయగలిగేది కాదు.
అలాంటిది
I think వాళ్ళెప్పుడో కళ్యాణ్ గారిని జనసేన జనసేన వాళ్ళని కెలుక్కున్నారు
వాళ్ళు.
organically గా జనసేన వాళ్ళు వాళ్ళు ఇచ్చిన counter లకి,
వాళ్ళకి వాళ్ళు వాళ్ళకిచ్చిన pushback కి,
ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి reports అంటే account access చేస్తున్నారు, ఎక్కడెక్కడి
నుంచి use చేస్తున్నారు, ఎక్కడి నుంచి tweet చేస్తున్నారు అని వీళ్ళు
decode చేసి
తీసిందానికి
national media బిత్తరపోయింది.
I spoke to one PR agency in Bombay and they said "That is a
phenomenon" కళ్యాణ్ గారికున్న
జనసేన తరఫున ఉన్న వాళ్ళు ఎవరైతే Twitter లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో,
taking down the IT cell of a party which functioned
like a factory.
వీళ్ళెవ్వరూ కూడా factory model పని చేయలేదు.
కళ్యాణ్ గారి మీద అభిమానంతో వాళ్ళు ఇల్లి they took it down.
That is the kind of fan wars I support.
అండ్ ఆరోజు కళ్యాణ్ గారి fans defend చేసింది కళ్యాణ్ గారిని ఏదో I think they
defended something related to ఆంధ్రప్రదేశ్.
Something related to సనాతన ధర్మ Hinduism something ఏదో.
They didn't defend the actor.
literally accounts deactivate చేసుకుని పారిపోయారు IT cell వాళ్ళు వాళ్ళు
తెలగకుండా ఉండడానికి.
End of transcript · 265 words