Support for National Leaders and Challenges
చాలా మంది ఆయన మీద మాటలు అంటా ఉంటే
ఆయన్ని అనకూడని మాటలు అంటా ఉంటే
నా గుండె కదిలించేసింది.
నా కన్నీళ్లు వచ్చినాయి, బాధ వచ్చింది.
దేశం కోసం కష్టపడే వారికి ఇదా చివరికి మనం ఇచ్చేది అని.
కొత్త తరానికి ఏం తెలుసు?
ఆయన పడ్డ కష్టం.
ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు.
ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి.
ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు.
శత్రు దేశాలు,
మన అభివృద్ధికి ఈర్ష్య పడే పశ్చిమ దేశాలు,
వీటన్నిటినీ తట్టుకొని,
ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి,
దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తా ఉంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి.
అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది
కేవలం "మేమున్నాం మీ వెంట,
మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే" అదే మనం వారికి ఇవ్వాల్సింది.
End of transcript · 97 words