Challenges of Filming in Hazardous Conditions

ఒక shoot లో once we were shooting కోబలి అనే ఒక part ఉంటది

which we will

release

మ్

ఆ full విభూతి, పసుపు ఇది అది

కొడుతున్నారు. నాకు దెబ్బకి ఆస్తమా వచ్చి ఒక one week like

one night I woke up

I couldn't breathe because my lungs had

completely

I think the bronc-bronchi

యా యా

Spasm అయిపోయినాయి. అంత దుమ్ము, పసుపు, విభూతి లోపలికి

వెళ్లి.

ఆ మనం చాలా hazardous stuff చేస్తాం సినిమా గురించి.

ఊ

డాక్టర్లకి, doctor చూసిండు అనుకోండి, ఒక pulmonologist set

మీద ఉండి ఇది చూస్తే, "ఏం చేస్తున్నారు రా మీరు?"

"ఈ రోజుల్లో ఇలా ఎలా జరుగుతుంది?" అని అడుగుతారు మళ్ళీ.

ఆ ఇస్ ఇట్

లేదంటే మేము ఆ రోజులకి వెళ్ళాము అందుకని.

అంటే Vijay కి ఎస్పెషల్ గా ఒక song లో అయితే చుట్టూ ఒక hundred Agoras ఇలా విభూది

చల్లుకుంటూ ఆయన మధ్యలో perform చేయాలన్నారు.

My god!

అసలు కనపడేవాడు కాదు. ఆ ഇതിలో haze లో.

That is scary.

ఆ

ఎందుకంటే it becomes very claustrophobic కదా మొత్తం

That was, that was really hard. Took a toll on

my,

on my health but

ఇంకా సరే సినిమా గురించి...

ఊ

Screen మీద చూస్తే ఒక

satisfaction ఉంటది.

యా

End of transcript · 168 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal