Dialogue from a Telugu Drama
అంటే నీకు నాకన్నా మీ నాన్న ఎక్కువైపోయారా?
ఏయ్! పిచ్చా నీకు?
నాన్న ఎక్కువ ఏంటి? ఎక్కువ హే. ఎవరి ప్లేస్ వాళ్లకు ఉంటది.
అయినా నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నావే?
నీ మీద కోపం వచ్చి నేను బాల్ తంతే, 'శివ, నీకు ఎంత బలం శివ' అంటావు.
నీ కోసం ఫైట్ చేస్తే, 'రోడ్ సైడ్' అంటావు.
పెళ్లి టాపిక్ ఎత్తితే, 'ఆర్డినరీ నా కొడుకు' అంటావు. కానీ నీ ఊహల్లో ఉన్నవాడు మాత్రం నీకు రాజకుమారుడు. ఆ?
వాడు ఎలా ఉంటాడని అడిగావనుకో, 'స్స్స్' అని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తావు.
డైలాగ్ లేదు, ఎక్స్ప్రెషన్ తప్ప.
నాకు... నాకు కోపం వస్తుంది.
శివగాడికి కిరాక వచ్చింది. అయితే ఏంటి? ఆ?
ఎంతోసేపు భ్రమరాంబకు కోపం వచ్చింది, భ్రమరాంబకు నవ్వొచ్చింది, భ్రమరాంబకు ఇదొచ్చింది, భ్రమరాంబకు అదొచ్చింది.
ఏ? మాకేం రావా? ఇప్పుడు వచ్చాయి. ఆ?
ఎంతసేపు నేనే తిరిగి, నేనే సేవలు చేసి, నేనే ఓదార్చి, నేనే బతిమాలి,
నేనే మురిసిపోయి, నేనే నలిగిపోయి, నేనే చచ్చిపోయే ఈ అమ్మ జీవితం నాకు వద్దు.
చూసింది చాలు గాని, బయలుదేరు.
ఓయ్!
నాకో హెల్ప్ చేస్తావా?
నా మెయిల్ ఐడి ఉంది కదా? నీ రాజకుమారుడు ఉన్న ఫోటో ఒకటి పంపించు.
వాడెలా ఉంటాడో చూడాలని ఉంది.
ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో జీవితం మీద వాడు.
అయిపోయాడు నా కొడుకు.
వచ్చేవాడు రాజకుమారుడు కాదు, ఉత్తరకుమారుడు వాడు.
End of transcript · 156 words