Discussion on Film Genres and Audience Preferences
lot to grow but I, I feel, I feel in top form
And ఒక చిన్న observation అండి I have been seeing this.
ఇది కొంతమంది complaint అంటారు, కొంతమంది concern అంటారు.
నచ్చనోళ్లు చెప్తున్నారు, నచ్చే వాళ్ళు కూడా చెప్తున్నారు.
ఆ You people are doing larger than life characters చేస్తున్నారు.
చాలా పెద్ద canvas films explore చేస్తున్నారు.
These are all good we are enjoying it no doubt.
But ఎక్కడో చాలామంది కూడా you are all young people కదా
they are missing that small tender romcoms అనో లేకపోతే love
stories
అనో ఒక simple cute films లో మీ class of
actors ని కూడా miss అవుతున్నారు అనే feeling by and large audience లో
కనిపిస్తుంది.
What do you want to say about it?
I am, I am doing something with Vikram Kumar
గారు soon
which is in that space. But అది నాకు Vikram Kumar గారు
తీసుకొచ్చారు కాబట్టి చేయగలుగుతున్నా.
ఆ script నా దగ్గర రా లేకపోతే ఉన్న వాటిలో like I, I
love every film that I am doing. నేను దేని గురించి like I said ఏ
సినిమా చేసినా
ఇది scale మనకు కూర్చుంటు-
End of transcript · 168 words