Pawan Kalyan on How His Badri Mannerism Began
50 sec Machine translated Film & TV
50 sec Machine translated Film & TV
Why did you change your mannerism, Pawan?
Normally, it's done at the neck. This time, I guess I did it with my leg. I kicked it off and did it all at once.
When little kids are two or three, they say things like this.
They see it somewhere, or something. By some mistake, in some movie, I didn't do it on purpose.
In Badri, at a function, someone made another cry, so I said it like this.
I didn't know what to do. I don't even know.
I saw it catch on as it became fashionable.
When told to do this, I don't know how. I say, “You want this?”
Then they posted it. Saying, “Oh, they want this.”
I did it once or twice, but… That's why I use it very rarely.
I mention it because all ask. Otherwise, I really don't care that much.
I don't really like doing mannerisms. But not in this.
I toned this one down, yes. Everyone asks, though.
If I did it in one or two issues, I did it on one or two occasions
End of transcript · 183 words · machine translated
manerism మార్చారు ఏంటి పవన్ ఇది మామూలుగా మెడ పైన అనేది ఇది అయిపోయింది ఈసారేమో కాలు కొట్టేసి ఒకేసారి అది ఒకేసారి చేశాను
చిన్నపిల్లలు వాడు రెండేళ్లు మూడేళ్లు వచ్చేటప్పటికి ఇలా అంటాడు వాడు అది వాడు ఎక్కడో చూస్తాడు ఏదో ఏదో పొరపాటున ఏదో సినిమాలో నేను planned గా ఏం చేయలేదు
ఇది బద్రి ఏదో function లో వాడు ఎవరో ఏడిపిస్తుంటే నేను ఇట్లా అన్నాను ఏం చేయాలో తెలియక అది నాకే తెలియదు అది fashion అయిందని నేను అప్పటినుంచి నేను చూశాను
ఇది చేయండి అంటే నాకు నాకే తెలియదు ఏం చేయమంటావ్ ఇదా అని నేను అది తర్వాత అది video పెట్టి ఓహో ఇలా అడుగుతున్నారు అని చెప్పి అది ఒకటి రెండు సార్లు చేశాను కానీ అది
అందుకే నేను చాలా తక్కువ సార్లు వాడతాను అది కూడా అందరూ అడుగుతారు కాబట్టి చెప్తాను కానీ లేకపోతే అసలు నాకు అంత manners చేయడం నాకు అంత ఇష్టం ఉండదు కానీ దీనిలో లేదు అది
దీనిలో తగ్గించాను అవును అందరూ అడుగుతారు కానీ నేను ఏదో one or two issues లో చేశాను అంటే ఒక రెండు సందర్భాల్లో చేశాను
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.