రష్మికతో అలకలను ఎలా పరిష్కరిస్తారు? లోపాలు, ప్రేమ గురించి మాటలు
అదే అదే correct అనే feeling లోకి వెళ్ళిపోయినా.
పర్లే ఎవరు perfect ఉండరు. మనమందరం perfect ఉన్నామంటే
మనమందరం robot లాగ ఉంటాం. ఇప్పుడు నేను, నువ్వు అందరం ఒక్కొక్క
difference ఉంది. మన చూపులో difference ఉంది.
మన life లో difference ఉంది. మన flaws మనల్ని unique చేస్తాయి.
So, అక్కడి నుంచి ఇంకా impress చేసే కార్యక్రమం
ban చేసిన.
రష్మిక గారిని impress చెయ్యాలంటే?
రష్మిక దగ్గర impress చెయ్యాల్సిన-
అలిగారు ఆవిడ.
Oh, you are saying hypothetically.
ఆ.
అంటే for example.
For example.
అలిగారు.
ఈయన direct గా hint ఇస్తున్నారు ఆవిడకి. ఆవిడ అలగదు for example.
ఆ okay for example అలిగితే రష్మిక గారు.
నాకు తెలుసు అలిగిందని దేని గురించో కానీ నాకు ఇప్పుడు దీన్ని- ఇదంతా
discuss చేసి మాట్లాడే ఓపిక లేదు. నా పని ఇది ఇంకా ఎప్పుడు sort అవుతదో
అప్పుడు sort
అవుతది అనుకుంటా. కానీ రష్మిక ఒక half an hour లో forty
minutes లో వచ్చి
"I was upset but I don't want to continue being upset" ఒక్కొక్కసారి వచ్చి
sorry చెప్పు అంటది. ఎందుకు చెప్పాలి sorry?
నువ్ ఇట్లా పొద్దున్న ఏదో అన్నావు. అది కొంచెం rude గా అన్నావు.
"That was not my meaning. Okay కొన్ని సార్లు అనిపిస్తే sorry
చెప్పేస్తా."
But she doesn't like conflict. ఆమెకి నా నుంచి దూరం
ఉండ- ఉండలేదు.
సో, ఆమెకి ఎక్కువ సేపు ఇప్పుడు ఆమెకే చిరాకు
లేస్తుంటది.
అలిగి ఇప్పుడు వాడి నుంచి దూరం కూర్చొని ఏం అలుగుతా అని వచ్చేసి sort out
చేసుకుంటది.
ఎంతక- ఎంత బాగుందో చూడండి sir. ఆవిడే అలిగారు. కాసేపు ఆవిడే అలక తీసింది.
మరి ఆవిడే వచ్చేసారు. అయిపోయింది అది.
లేదు ఇప్పుడు నేను free ఉన్నా అనుకో నాకు తెలుసు అలిగింది అని.
Then I ask her ఏమైంది అని. ఏమైంది ఎందుకు అట్లున్నావ్ అంటే
మాట్లాడుతది.
ఇంకా ఏమైందో దాన్ని solve చేసి. ఎందుకంటే in the end ప్రేమ
ఉంది కదా. ప్రే- ఎప్పుడూ మనోళ్ళని నా మనిషి అనుకు-
అనుకుంటా. ఎప్పుడూ వాళ్ళని ఇబ్బంది పెట్టా
అల్లే అని అనిపియ్యదు. ఎప్పుడూ అందరూ happy ఉండాలి మన చుట్టూ.
దాని గురించి whatever, whatever it takes.
End of transcript · 271 words