Discussion on Film Genres and Audience Preferences
complaint అంటారు కొంతమంది concern అంటారు.
నచ్చనోళ్లు చెప్తున్నారు నచ్చే వాళ్ళు కూడా చెప్తున్నారు.
ఆ You people are doing larger than life characters చేస్తున్నారు.
చాలా పెద్ద canvas films explore చేస్తున్నారు.
These are all good we are enjoying it no doubt.
But ఎక్కడో చాలా మంది కూడా you are all young
people కదా they are missing that small
tender
rom coms అనో లేకపోతే love stories అనో ఒక simple cute
films
లో మీ class of actors ని కూడా miss అవుతున్నారు అనే feeling by and large
audience లో కనిపిస్తుంది.
What do you want to say about it?
I am I'm doing something with Vikram Kumar గారు soon
which is in that space. But అది నాకు Vikram Kumar గారు
తీసుకువచ్చారు కాబట్టి చేయగలుగుతున్నా.
ఆ script నా దగ్గర రా లేకపోతే ఉన్న వాటిలో like I I
love every film that I'm doing. నేను దేని గురించి like I said ఏ
సినిమా చేసినా
ఇది scale మనకు కూర్చుంటుందా? హిట్ అయితదా?
ఎంత డబ్బులు చేస్తాయి? అవన్నీ తర్వాత లెక్కలు.
first నాకు ఈ కథ నాకు చెప్పాలనిపిస్తుంది.
ఈ కథ
first నాకు నచ్చింది. నాకు చెప్పాలనిపిస్తుంది.
ఈ కథ జనాలకు కూడా నచ్చాలి అనే విధానంలో start
చేస్తాం. ఆ point important అనిపించి నాకు personal
connection అనిపించి.
But ఈ stardom, numbers, market ఈ pressure
End of transcript · 189 words