Discussion on Life and Technology in Film
కాదుతున్నాము ఏమో
కంటే నాకు sudden గా ఒకసారి ఏం ఆలోచన వచ్చిందంటే
అమ్మో ఏదో వచ్చింది
దీన్ని
చూద్దాం ఇప్పుడు wiring different అన్నారుగా
అంటే ఇప్పుడు finally మనం చేసే పనులన్నీ మీరు
నేను చేసేదంతా దేనికి food తినాలే comfortable roof
ఉండాలే మన వాళ్ళతో మనం time spend చేయాలే కావాల్సింది కొనుక్కోవాలి.
ఇప్పుడు మనము
ఒక ఊర్లో ఉండి అక్కడ
farming చేసుకోవడము ఏదో అమ్ముకోవడము
ఏదో చేసుకున్నా కూడా మన food మనం సంపాదించుకుంటుండే
ఆ level కి ఒక ఇల్లు ఉంటుండే మన family friends చుట్టుపక్కల ఉంటుండే
వాళ్ళతో time spend చేస్తుండే we would have been we are working
for the same things
యా
but we have complicated our life so much by creating
communication అంటే comp-- ఇప్పుడు వీడు కోటి రూపాయలు సంపాయిస్తున్నాడు
అంటే
నేను రెండు సంపాదించాలి, వాడికి ఇంత ఇల్లు ఉంది అంటే నాకు ఇంత ఇల్లు
ఉండాలే
ఉమ్
we have just we are all working we have made our we made ourselves
slaves in one way by creating planes that can go to
other countries. ఇప్పుడు నేను వేరే దేశానికి వెళ్లి అక్కడ
job పట్టుకొని shooting లు చేసి
ఒక level ఆపేస్తే అందరం comfortable ఏ ఉంటుండే.
ఇప్పుడు నేను shoot చేస్తున్నప్పుడు ఒకరోజు
గుర్రాలు ఉన్నాయి set మీద పదిహేను గుర్రాలు
అవి తింటున్నాయి దోమలు వస్తే కొట్టుకుంటున్నాయి పండుకుంటున్నాయి.
మేము shooting ఇట్లా అరుస్తున్నాం అట్లా అరుస్తున్నాం fight scene జరుగుతుంది నాకేదో
break వచ్చింది నేను చూస్తున్నా. ఏంది ఈ గుర్రాలు
ఒక forty thousand years నుంచి ఇవే చేస్తున్నాయి
అవును అవును
వాళ్ళు తినే తిండి తింటున్నాయి gap దొరికితే ఉరుక్కుంటా enjoy
చేస్తున్నాయి mating చేసుకుంటున్నాయి continue అవుతుంది వాళ్ళ
life cycle.
మనము
ఇప్పుడు ఈ సినిమా మీద వంద కోట్ల budget director కి
మూడో సినిమా నాకు నాకు come back అనేదో prove
చేయాలే
redemption అని
but మన goal మంచి సినిమా చేద్దామని కానీ ఇట్లా ఏదేదో ఏదేదో
చుట్టుపక్కల మనమే మనం build చేసుకొని complicate చేసి ఇప్పుడు ఈ fight
ఇట్లుండాలి అట్లుండాలి అని
as like ఆ గుర్రాలు మిగతా ప్రపంచం అంతా as it is
యా as it is
only human beings
exactly
we have added so many technology, goals,
steps. ఈ progress అంతా దేనికో నాకు తెలవదు medical
progress I understand
ఉమ్ ఉమ్
when we have improved quality of life
ఉమ్
ఆ ఒక్క progress నాకు reasonable అనిపిస్తాది that was needed
suffering తీసేసింది pain తీసేసింది
ఉమ్
from peoples life other than that
none of the progress actually makes much sense to me
యా
but but I think we as a species are like
very curious and constantly we want to grow more,
expand more, know what else we can do.
కానీ దీంట్లో చాలా complication చేసుకున్నాం అందరం life.
ఇప్పుడు ఎంతమంది students ఎంతమంది
ఇప్పుడు AI వస్తుందని ఒక
segment of crowd are stressed that they will lose jobs.
AI ఎవడు create చేసింది మనమే చేశాం.
ఉమ్ ఉమ్
ఏదైనా create చేస్తే మనకు help అవ్వాలని create చేయాలి కానీ
మనోళ్లనే job job లేకుండా చేసుకుంటా
AI లంతా చేసి ఎవరు ఎవరు happy ఉంటారు.
ఉమ్
కొందరు happy ఉంటారు
unless its done in a way that everyone can be happy
ఉమ్
so we only keep innovating and complicating our lives అన్న
feeling. So I would be happy to go
go back to eighteen hundreds
ఉమ్
life was not easy then
ఉమ్
అక్కడున్న rough complications అక్కడున్నాయి
ఉమ్
but
but but something real it felt but maybe
thirty years later this will feel more real than then
అవును
already ఇప్పుడు internet open చేస్తే ఏది AI ఓ ఏది real ఓ
అవును తెలియదు
ఏది correct news ఓ ఏది knowing ఏది అర్థమవుతలేదు
correct
already అక్కడ ఉన్నాము ఇంక twenty five years లో ఏముంటాదో
పరిస్థితి అది చూడాలి
but that's how human consciousness has evolved కదా
ఉమ్
మనకు మాత్రమే ఇచ్చాడు దేవుడు ఈ అవకాశం
ఉమ్
ఈ బుర్ర
వాడడానికి
అంటే దీన్ని ఇంకా ఇంకా ఇంకా ఇంకా చేయడానికి but finally its like the water cycle
అన్నీ ఇట్లా వెనకే వస్తుంది. ఇప్పుడు అందరూ slow living కావాలని అనుకుంటూ
ఉన్నారు.
అవును
అంటే ఆ peaks reach అయిపోతే next is this go to slow
living. మెల్లిగా వాళ్ళు ఒక చిన్న ఇల్లు కట్టుకొని
వెనకాల
End of transcript · 593 words