Office Meeting and Voting Discussion
మా ఆఫీస్ ఇది, తీసుకుంటా నేను. మా ఆఫీస్ ఇది, తీసుకుంటా నేను.
మీకు యూనిటీ లేనప్పుడు మేమేం చేస్తాం సార్?
కోఆపరేట్ చేయండి సార్.
ఎవరు కొట్టింది? ఎవరు కొట్టింది?
మీరేమన్నా ఉంటే బయట మాట్లాడుకోండి. ఇక్కడ కాదు.
మీరే కదా పిలిచారు లోపలికి రమ్మని మాట్లాడాలని?
అందరినీ పంపించేయ్ బయటికి.
మా అసోసియేషన్ కార్డు చూపిస్తేనే ఓటు వేయనివ్వాలి సార్.
గవర్నమెంట్ అఫీషియల్ చెప్తేనే వింటాము, లేకపోతే వినము.
మాకు ఏం అవసరమో మీరు చెప్తారా మాకు?
మేము ఆఫీస్ నుంచి వచ్చినాం కదా.
మరి మాట్లాడకుండా ఆర్గ్యుమెంట్ చేసుకుంటే ఎట్లా?
అయిపోయింది, క్లియర్ అయిపోయింది. మేము ఓటింగ్ చేయాలి.
End of transcript · 73 words