Spiritual Commitment and Belief
ఆయనతో మనం మాట్లాడాలి.
నమ్మకం ఉండాలి.
భక్తి ఉండాలి.
ఒక కమిట్మెంట్ ఉండాలి.
స్వామి పిలిస్తే వస్తాడు
అనేది నమ్మకం ఉంటే,
నువ్వు పిలిస్తే వస్తాడు స్వామి.
ఎక్కడున్నా వస్తాడు.
నువ్వు ఎక్కడున్నా వస్తాడు, ఆయన ఎక్కడున్నా వస్తాడు.
End of transcript · 28 words