Discussion on Upcoming Movie Trailer
మీ marriage గురించి మాట్లా-- ఏ సినిమా గురించా?
సినిమా గురించే
Okay
సినిమా గురించే
Sorry darling
Marriage అయిన తర్వాతల రష్మిక మందన గారు మీది వస్తున్న prestigious
and most anticipated project ఇది
ఆ correct
మీ career లో. ఆ ఇలాంటి prestigious project కి trailer
launch లో రష్మిక మందన గారు లేకపోవడానికి reason ఏంటి? first question.
ఆ
రెండోది అర్జున్ రెడ్డి సినిమా తర్వాతల అంత ఎక్కువ
duration ఉండే సినిమా ఇది.
ఆ duration ఎంత సినిమాది?
Three hours some, three hours ten minutes అలా చెప్తున్నారు.
ఇప్పుడే, ఇప్పుడే director answer చెప్తే నువ్వు
వింటలేవు
Two fifty, two fifty చెప్పారు.
two fifty చెప్పారు two fifty చెప్పారు.
Okay
So
దాని మీద opinion ఏంటంటే గీతా గోవిందం, Dear Comrade తర్వాతల మీ
పేరుకి చాలా fans ఉన్నారు.
ఉమ్
ఈ సినిమాతో ఎలాంటి feast ఇవ్వబోతున్నారు?
Okay first question ఏముండే? రష్మిక గారు ఎందుకు రాలేదనా?
అంటే life,
life అంత
easy ఉండదు darling. ఇప్పుడు మనకి trailer ఎప్పుడు వేస్తామో.
రష్మిక నన్ను one and half month నుంచి నాకు dates చెప్పు promotion dates చెప్పు అని
అడుగుతుంది.
మనకేమో release date తప్పితే trailer హైదరాబాద్ లో చేస్తామా, అనంతపూర్ లో
చేస్తామా, ఏ రోజు చేస్తాం, ఆ రోజుకి CGలు అయితాయా, మనకు dates
తెలియదు. so నేను "tenth to twentieth నువ్వు ఖాళీ
పెట్టుకో" అని
చెప్పిన. ఆ dates ఖాళీ పెట్టుకొని sudden గా eighth
కి చేసినాము.
తన మీద
మూడు, నాలుగు సినిమాలు, వందల కోట్లు, ఆ
చాలామంది actors dates, directors చాలా dependent ఉంటాయి కదా,
అన్ని pressures ఉంటాయి. ఇప్పుడు నాక్కూడా Rowdy Janardhan మొన్నటి
వరకు shoot
చేస్తున్నా. కానీ Dil Raju,
Dil Raju గారు మనోళ్ళు కాబట్టి నేను మాట్లాడుకొని "నాకు
time ఇయండి trailer break ఇయండి" అని నేను వస్తా.
కానీ తనకి she is dealing with multiple layers కదా.
so ఈరోజు కుదరలేదు. Because ఇంకా మన planning ముందు
నుంచి అంత పక్కాడబందీగా ఉండదు కదా, అంత chaotic గా నడుస్తూ ఉంటది.
దాని వల్ల రాలేదు. Next question ఏంటి? length.
ఇప్పుడు మనం lengths చూసి మీరు సినిమాకి వెళ్తున్నామా?
trailer, teaser చూసి సినిమాకి వెళ్తున్నామా?
lengths గురించి discussion ఏందో నాకు తెలియదు.
ఎప్పుడూ length length length అని ఏ--
End of transcript · 293 words