Discussion on Agricultural Program Importance
మాట వినండి.
ఒక్క నిమిషం మాట వినండి.
ఒక్క నిమిషం మాట వినండి.
మాట వినండి మనకు మంచి చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను.
తమ్ముళ్లు
దయచేసి కూర్చోవాలి మీరు correct కాదు.
ఇక్కడ
రాయలసీమ రైతు జీవితాల్లో మార్పు వచ్చే
కార్యక్రమం
అందులో కూడా కేంద్ర మంత్రి గారి యొక్క సందేశం చాలా ముఖ్యం.
దయచేసి కూర్చోవాలి మీ ఉత్సాహం నాకు అర్థమైంది కానీ
కూర్చోవాలి తర్వాత మేము బయట వస్తాం అప్పుడు కావాలంటే
ఎంత కావాలంటే అంతా మీరు slogans ఇద్దురు గాని ఇక్కడ కాదు కూర్చోవాలి
దయచేసి.
ఏయ్ తమ్ముళ్లు తిగండి
మీరే మీకు చెప్పేది మీకే.
మీరు వినాలి నా..
మేము గౌరవంగా చెప్తున్నాం గౌరవం ఇవ్వాలి మీరు.
గౌరవం ఇవ్వకపోతే మదనపల్లి
బయట వాళ్ళు కూడా అనుకుంటారు గమ్మన కూర్చోవాలి one minute లో కూర్చోవాలి
మేమేనయ్యా.
చెప్పింది వినాలి please రా.
నా మాట వినండి.
నేను గాని పవన్ కళ్యాణ్ గాని ఎప్పుడో వస్తా ఉంటాం.
మనకు ఒక అరుదైన అవకాశం కేంద్ర మంత్రి గారు చెప్పే
సందేశం చాలా ముఖ్యమైంది. దయచేసి వినాలి.
అందరూ కూర్చోవాలి.
ఈ Indian Institute of Agriculture కి
పూర్తిగా
support.
End of transcript · 133 words