Investment Opportunities in Land Development
Hello everyone.
నేను భరత్ Bhumiko.in నుంచి. తక్కువ budget లో land పైన investment
చేయాలనుకుంటున్నారా? అయితే ఈ reel మీకోసమే.
నెల్లూరులో NCERT campus దగ్గర్లో degans college backside మన venture
అనేది ఉంది. twenty five angals తో start అవుతుంది
venture.
ఆ venture ki speciality ఏంటంటే four lane highway కృష్ణపట్నం port to
badvel sanction అయింది. three thousand crores around.
ఈ NCERT campus కూడా around thousand crores తో start అయింది budget.
Phase one already construction work start అయింది. ఒకసారి ఈ video లో చూడండి మీరే.
మన highway నుంచి కేవలం one point five kilometer ఏ ఉంటది మన
venture కి.
Campus కి seven hundred meters. For further more details
contact Bhumiko.in. Site visit కోసం plan చేస్తున్నట్లయితే ఈ
number కి call చేయండి.
End of transcript · 111 words