నామినేషన్, డీ ఫారం విషయంలో వాగ్వాదం
ఎందుకమ్మా ఎందుకు
మేడమ్ please
అమ్మా మా ఎస్సీ నాయకుడు
ఏయ్, ఏయ్, ఏయ్
మేడమ్ please.
ఏం పిచ్చి పట్టిందా నీకు.
Please, please మేడమ్.
పిచ్చి పట్టిందా చంపుతావా, చంపుతావా నువ్వు.
Please మేడమ్.
మా ఇంట్లో మమ్మల్ని చంపుతావా. బయటికి రానియ్యవు మూడు రోజుల నుంచి.
ఏం మెంటలా నీకు.
ఎవడు పంపించాడు నిన్ను ఇక్కడికి. ఎవడు పంపించాడు.
చంపాలనుకున్నావా నువ్వు.
మేడమ్.
ఎక్కువ చేస్తున్నావ్.
ఎక్కువ చేస్తున్నావ్. నీ limits మనము know.
నేడుతావా. ఏం ఏం పడేస్తావ్ అనుకో.
Please మేడమ్.
ఎక్కి పడేస్తావా. చంపుతావా నువ్వు.
మీ uniform.
మమ్మల్ని చంపాలనుకున్నావ్ ఇక్కడ.
సరే ఏమైనా అనుకోండి మేడమ్.
ఏం పిచ్చి పట్టిందా ఈమెకి.
pleas, please మేడమ్.
పిచ్చి పట్టిందా.
మేడమ్, మేడమ్.
ఏం మనిషి behaviour లేదా.
సరే మేడమ్.
ఆడదానివేగా, ఆడదానివేగా.
మేడమ్ మీరు.
ఆడదానివే కదా.
కాదనుకోండి.
ఆడదానివే. ఏం ఏం మనిషివి నువ్వు.
అసేపు కాదనుకోండి మేడమ్. మేడమ్, మేడమ్.
పుల్లయ్య అన్నగా.
ఆగండి మేడమ్.
మా నాయకుడ్ని ఆపడానికి నువ్వెవరు. నువ్వేం చేయదలుచుకున్నావో రాసివ్వు.
మేడమ్.
నువ్వు రాసివ్వన్నానా.
Please మేడమ్.
నువ్వు రాసివ్వు.
Please మేడమ్.
నువ్వు రాసివ్వు.
Please.
నువ్వు రాసివ్వు.
మేడమ్ ఒక్కసారి. మేడమ్. అమ్మ ఒక్క నిమిషం. ఆయన నన్ను కలవడానికి వచ్చాడు.
ఆయనకి నేను d form ఇవ్వాలి. ఆయన్ని రమ్మను.
ఆయన nominations అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. రమ్మను.
సీఏ, సీఏ రమ్మను.
ఏమమ్మా పంపించేది.
డేటా అన్నీ.
పుల్లయ్య. అమ్మా time అయితుంది. మూడు రోజుల నుంచి ఇలాగే పంపించారు.
nomination లేసే వాళ్ళని ఇలాగే harass చేస్తున్నారు.
time అయిపోతుంది. ఏంది తమాషా.
application తీసుకోవడానికి వస్తున్నాడమ్మా.
నేను వచ్చి చెప్తాను.
End of transcript · 192 words