Discussion on the film Ranabali
ఆయనే చెప్తాడు చెప్పండి
అందరికీ నమస్కారం
ఆ
Ranabali చాలా special film
ఈ film announcement కంటే ముందే నేను ఒకరోజు Vijay గారి ఇంటికి
వెళ్ళినప్పుడు అక్కడొక పెద్ద board చూశాను
ఆ board పైన
different different
lions portraits ఉన్నాయి
ఆ portraits అన్నింటికీ మధ్యలో ఒక warrior portrait ఒకటుంది.
చాలా intriguing గా అనిపించి నేను Vijay గారిని అడిగాను Vijay గారు ఏంటిది
అని అడిగినప్పుడు ఆయన
Ranabali గురించి ఒక చిన్న glimpse ఇచ్చారు.
ఆ idea నే నాకు చాలా fascinating గా అనిపించింది.
అంటే
నోటికాడ కూడు లాక్కొని ఇన్ని లక్షల మందిని చంపిన
బ్రిటిష్ వాడి కంటే పెద్ద villain ఎవరుంటాడు?
వాళ్ళందరినీ వంగదీసి వెనక నుంచి గొడ్డుకారం పెట్టిన
ఒక రాయలసీమ పల్లటూరి
మొరటు మనిషి కంటే interesting hero ఎవరుంటాడు?
ఇలాంటి చరిత్ర నుంచి పుట్టిన కథ కంటే ఒక గొప్ప కథ ఏముంటది అని
అనిపించింది.
అసలు whole idea నే చాలా fascinating గా అనిపించింది.
అలాంటి idea ని ఒక కథగా మార్చి
ఆ ఇంత గొప్ప సినిమాగా తీర్చిదిద్దిన Rahul అన్న thank you so much.
ఇలాంటి ఒక beautiful world create చేసి మా అందరికీ ఈ చరిత్ర గురించి చెప్పినందుకు.
ఇలాంటి సినిమాకి Ajay-Atul లాంటి legendary composers,
Maitri లాంటి ఒక prestigious సంస్థ తోడవటం ఈ సినిమాని
ఇంకా epic level కి తీసుకొని వెళ్ళింది.
And Rashmika Mandanna గారు ఆవిడ magical screen presence తో
కావాల్సినంత soul add చేశారు.
And our
Vijay Devarakonda
our very own Vijay Devarakonda.
ఇలాంటి ఒక
sincere
honest కథ
ఒక intense character దొరికితే
a generational actor like Vijay Devarakonda
ఏం చేస్తారో అందరికీ తెలుసు. కొంచెం దగ్గర నుంచి
witness చేస్తున్నాను కాబట్టి నాకు ఇంకా బాగా తెలుసు.
ప్రాణం పెట్టేస్తాడు
ప్రాణం పెట్టేస్తాడు I am telling you.
ఈ magic మీ అందరితో పాటు
screen పైన witness చేయడానికి sixteenth రోజు నేను కూడా ఎదురుచూస్తున్నాను.
ఆ
Let's celebrate సినిమా Let's celebrate Ranabali Let's celebrate
Vijay Devarakonda Thank you.
Thank you Kiran గారు and Sharwa
End of transcript · 260 words