వీరమాచినేని కుటుంబం: కూతురి విదేశీ ప్రేమపై వ్యతిరేకత, కుట్ర ఆరోపణలు
అయిపోతుంది... వీరమాచినేని ఫ్యామిలీ... ఇక్కడితో మా నాన్నగారి ఫ్యామిలీ అయిపోతుంది.
సో వాట్? ఏమవుతుంది
అయిపోతే? దిస్
ఈజ్ వాట్ ఐ... ఐ కీప్ ఆర్గ్యూయింగ్. సో చాలామంది ఒప్పుకోరు వాట్ ఐ సే.
మళ్ళీ ఇదొక... ఈ ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా... మా అమ్మాయి ఎవరో ఫారినర్
తెల్లోడిని చేసుకుంటుంది అని చెప్పి కొంతమంది కమ్మోళ్ళు... సపోజ్డ్ టు బి కమ్మోళ్ళు...
ఇంత పెద్ద కమ్మ ఫ్యామిలీ...
వీరమాచినేని ఫ్యామిలీ అంటే నలుగురు ఫ్యామిలీలో గొప్ప ఫ్యామిలీ అది. అటువంటిది ఒక...
తెల్లోడు సచ్చినోడు ఆ సచ్చినోడిని చేసుకుంటుందా అనేది ఒక టాపిక్.
ఇది పక్కన పెడితే... రెండోది ఏంటి? ఆడిని ఎట్టాగొట్టా అక్కడ...
మినిస్ట్రీకి చెప్పి డ్రగ్స్ ప్లాంట్ చేసి ఆడిని అరెస్ట్ చేయించేసి... ...ఫైనల్ గా
లైఫ్ లో బయటికి రాకుండా చేద్దాం అని కొంతమంది కుట్ర.
నిజమా? దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ హాపెనింగ్. దిస్ ఈజ్ ద ఎక్స్టెంట్
ఆఫ్ పీపుల్ ఎంత వెనకబడి ఉన్నారు... ఇంకా అలా ఆలోచిస్తున్నారు ఏంటి?
నేను వాడికి చెప్పా...
నువ్వు ఎదవ ఆలోచనలు ఎదవ పనులు చేయమాకు.
నువ్వు ఆ పని చేస్తే నా లైఫ్ అంతా వాడిని బయటికి ఎట్లా తీసుకురావాలో నేను చావాలి.
మా అమ్మాయి ఆ అబ్బాయి ప్రేమించుకున్నారు మీకెందుకయ్యా మధ్యలో?
మాకు లేని గొడవ మీకెందుకు? సో వై ఆర్ యు పీపుల్ స్టక్
లైక్ దిస్? ఏంటి కమ్మ మనమేమైనా పుట్టించామా దీన్ని? మనం...
End of transcript · 161 words