ప్రేమలో అలకను అర్థం చేసుకుని సమస్యలను పరిష్కరించడం
లేదు ఇప్పుడు నేను free ఉన్నాను అనుకో నాకు తెలుసు అలిగింది అని, Then I ask
her ఏమైంది అని ఏమైంది ఎందుకు అట్లున్నావ్ అంటే మాట్లాడుతది ఇంకా ఏమైందో
దాన్ని solve చేసి ఎందుకంటే in the end ప్రేమ ఉంది కదా ప్రే--
ఎప్పుడూ మనోళ్ళని నా మనిషి అనుకు-అనుకుంటా ఎప్పుడూ
వాళ్ళని ఇబ్బంది పెట్టా ఆళ్ళే అని అనిపియదు
ఎప్పుడూ అందరూ happy ఉండాలి మన చుట్టూ దాని గురించి whatever
whatever it takes
End of transcript · 59 words