Discussion on Film Release Schedules
cinematic advantage తీసుకోకుంటా రాయడం చాలా కష్టం ఈ రోజుల్లో
so yeah
actually కొంచెం big budget films పెద్ద films అన్నీ కొంచెం ఈ మధ్య postpone
అవుతున్నాయి release date announce చేస్తున్నారు తర్వాత మారుతున్నాయి spirit
వచ్చేసరికి మీరు మార్చేశారు so as of now ఆ date ఏ ఉంటుంది
ఉమ్ ఉంటది ఉంటది
so any-- no changes ఆ
ఏంది ఇట్లా నవ్వుతున్నారు అందరు
ఉంటది dude అంటే మేము అందుకే చేసుకున్నాం కదా ఉత్తరేస్యం అయింది
మీకు doubt ఏంటి అసలు
అంటే కొన్ని postponements అవుతున్నాయి కదా చాలా big films so as of now
ఎలా ఉంది schedule అని ఎప్పుడా అని
బానే ఉంది బానే ఉంది అంటే నేను మస్తు forty-- fifty days చేసినము
ఇంకో sixty five days ఉంది will be done yeah time కి వస్తాం
all the very best sir
End of transcript · 112 words