Analysis of Tamil Nadu Chief Minister's Impact
విజయ్ తమిళనాడు సీఎం విజయ్ మీరన్నట్టు అతనిది ఒక విప్లవాత్మకమైన
నా దృష్టిలో ఈ దేశ చరిత్రలో
వచ్చాడు no doubt
అనువశ్యమైన అతి గొప్ప ఎన్నికల ఫలితం
ఫలితం.
అతన్ని రాజకీయాలు కలుషితం చేయకుండా ఉంటాయా లేక
అతను దాంట్లో గిలిపోకుండా ఉంటాడా?
నేను ఆశావాదిని నేను ఆశావాదిని నా కోరికే ఇప్పుడు
దాకా చూసిన సాక్ష్యాలు చూస్తే
మొత్తమైతే ఆయనకుంచిన క్రమశిక్షణతో
చాలా నమ్రతతో ఆర్భాటం హడావిడి
లేకుండా పనిచేస్తున్నట్లుగా
ప్రయత్నం చేస్తున్నాడు గొప్ప అద్భుతాలు ఆయన్ని ఆశించకూడదు.
ఈ ఐదేళ్ల పాటు
కనీసం క్షేత్ర స్థాయిలో రోజువారీ అవినీతిని ఆయనకున్న ప్రతిష్ట నిజాయితీ
వల్ల దానిని అతను అదుపు చేసి
పరిపాలన అడ్డదిడ్డంగా అడ్డగోలుగా ఆర్భాటంగా కాకుండా
ఉన్న క్రమశిక్షణ పాటించి ఆ మాత్రం చేస్తే
అది గొప్ప మేలు అంతకంటే ఎక్కువ అద్భుతాలు ఆశించి ఫెయిల్ అయిపోయాడని చెప్పక్కర్లేదు.
అంతకన్నా అసలు అదే పెద్ద అద్భుతం.
ఈ రెండు జరిగితే నా దృష్టిలో ఆయన ఈ దేశానికి గొప్ప సేవ చేసిన మనిషి అవుతాడు
End of transcript · 113 words