School Headmaster's Legacy Story
నేను ఈ school కి head master ని
Hello
ఈయన ఎవరు owner ఆ?
కాదు donor.
ఓహో
అప్పట్లో ఈ ఊర్లో railway station లేదు.
ఊరంతా ఈయన్నే railway station గా వాడుకునేవారు.
ఈయనే తొడగొట్టి రైళ్లను ఆపేవాడు, పంపేవాడు.
ఓహో
ఒకరోజు train ని ఆపడానికి track మధ్య నిలబడ్డాడు. కాళ్ళెత్తాడు.
చెయ్యి పైకెత్తి తొడగొడుతుండగా
నడుం పట్టేసింది.
హా, తర్వాత?
Train ఈయన్ని కొట్టేసింది.
హా
అప్పట్నుంచి ఆయన జ్ఞాపకార్థం ఈ school పెట్టి ఆయన కథనే
syllabus లో చేర్చాం. తొడగొట్టడంలో degree లిస్తున్నాం.
వీళ్ళందరూ రేపటి నుంచి railway station లో తొడగొట్టడం-
End of transcript · 73 words